Phool Makhana Drink : పాల‌లో వీటిని మ‌రిగించి వారంలో 3 రోజులు తాగాలి.. కాల్షియం లోపం ఉండ‌దు.. శ‌రీరం దృఢంగా మారుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Phool Makhana Drink &colon; వారంలో మూడు రోజులు క‌నుక ఇది తాగితే చాలు&period;&period; నీర‌సం&comma; నిస్స‌త్తువ‌&comma; అల‌à°¸‌ట‌&comma; కీళ్ల నొప్పులు&comma; క్యాల్షియం లోపం వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఏ చిన్న à°ª‌ని చేసినా అల‌సిపోతూ ఉన్నా ఏ à°ª‌ని చేసినా ఉత్సాహం లేకుండా నీర‌సించి పోతున్నా&comma; à°¤‌à°°‌చూ అనారోగ్యా à°² బారిన à°ª‌డుతున్నా&comma; à°¨‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి à°¶‌బ్దం à°µ‌స్తున్నా&comma; మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా రాత్రి పూట నిద్ర‌ట‌à°ª‌ట్ట‌క‌పోయినా&comma; జుట్టు విప‌రీతంగా రాలిపోతున్నా&comma; చిన్న à°µ‌à°¯‌సులోనే ముఖం పైన ముడ‌à°¤‌లు à°µ‌స్తున్నా ఇలా ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నా ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని à°®‌నం à°¸‌à°¹‌జ‌సిద్ద‌మైన ఇంటి చిట్కాను ఉప‌యోగించి à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక ఒక టీ స్పూన్ గ‌à°¸‌గ‌సాల‌ను వేసి అర నిమిషం పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¸‌గ‌సాల‌ను చాలా మంది à°®‌సాలా దినుసులుగానే భావిస్తారు&period; కానీ వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; ప్రోటీన్లు&comma; విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; అంతేకాకుండా వీటిలో ఫైటో కెమిక‌ల్స్&comma; క్యాల్షియం&comma; మెగ్నీషియం వంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో ఈ గ‌à°¸‌గ‌సాలు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అంతేకాకుండా వీటిలో పుష్క‌లంగా ఉండే క్యాల్షియం కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; గ‌à°¸‌గ‌సాలు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎటువంటి దుష్ప్ర‌భావాన్ని క‌లిగించ‌కుండా à°¶‌రీరంలోని నొప్పులన్నింటిని à°¤‌గ్గిస్తాయి&period; ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారికి కూడా గ‌à°¸‌గ‌సాలు చ‌క్క‌టి ఆహార‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°¦‌గ్గును à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో కూడా ఈ గ‌à°¸‌గ‌సాలు à°®‌à°¨‌కు తోడ్ప‌డుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22593" aria-describedby&equals;"caption-attachment-22593" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22593 size-full" title&equals;"Phool Makhana Drink &colon; పాల‌లో వీటిని à°®‌రిగించి వారంలో 3 రోజులు తాగాలి&period;&period; కాల్షియం లోపం ఉండ‌దు&period;&period; à°¶‌రీరం దృఢంగా మారుతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;phool-makhana-drink&period;jpg" alt&equals;"Phool Makhana Drink healthy one recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22593" class&equals;"wp-caption-text">Phool Makhana Drink<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా గ‌à°¸‌గ‌సాల‌ను వేయించిన à°¤‌రువాత ఇందులో ఒక గ్లాస్ ఆవు పాల‌ను పోయాలి&period; ఆవు పాలు అందుబాటులో లేని వారు ఇందులో గేదె పాల‌ను&comma; బాదం పాల‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా పాల‌ను పోసిన à°¤‌రువాత ఇందులో ఒక క‌ప్పు ఫూల్ à°®‌ఖనాను వేసుకోవాలి&period; ఫూల్ à°®‌ఖానాలో కూడా ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; గుండె జ‌బ్బుల‌ను నివారించ‌డంలో&comma; క్యాన్స‌ర్ కు కార‌à°£‌à°®‌య్యే ఫ్రీ రాడిక‌ల్స్ ను à°¨‌శింప‌జేయ‌డంలో ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే వీటిలో ఫైబ‌ర్&comma; పొటాషియం&comma; మెగ్నీషియం వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; సోడియం à°®‌రియు క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; క‌à°«‌&comma; పిత దోషాల‌ను తొల‌గించ‌డంలో కూడా ఈ ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌à°²‌ను ధృడంగా చేయ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; నిద్ర‌లేమిని&comma; అల‌à°¸‌ట‌ను తొల‌గించ‌డంలో&comma; వృద్ధాప్య ఛాయ‌à°²‌ను తొల‌గించ‌డంలో&comma; లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో కూడా ఈ ఫూల్ à°®‌ఖ‌నీ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఇలా ఫూల్ à°®‌ఖ‌నీ వేసిన à°¤‌రువాత ఈ పాల‌ను మూడు పొంగులు à°µ‌చ్చే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇందులో తీపి కొర‌కు బెల్లాన్ని లేదా à°ª‌టిక బెల్లాన్ని వేసి క‌లిపి తాగాలి&period; ఈ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్ట‌కుండా అలాగే తాగాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాల‌ను వారానికి మూడు సార్లు తాగాలి&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా ఈ పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గి కొత్త à°¶‌క్తి à°µ‌స్తుంది&period; రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోవ‌చ్చు&period; అంతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts