Plain Vegetable Pulao : పెళ్లి భోజ‌నాల్లో వ‌డ్డించే ప్లెయిన్ వెజిట‌బుల్ పులావ్‌.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Plain Vegetable Pulao &colon; వెజిటేబుల్ పులావ్&period;&period; కూర‌గాయ‌à°²‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎక్కువ‌గా ఫంక్ష‌న్ à°²‌ల్లో à°¸‌ర్వ్ చేస్తూ ఉంటారు&period; à°®‌సాలా కూర‌à°²‌తో&comma; గ్రేవీ కూర‌à°²‌తో&comma; నాన్ వెజ్ వంట‌కాల‌తో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ పులావ్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో à°¤‌యారు చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చాలా సులభంగా&comma; రుచిగా ఈ వెజిటేబుల్ పులావ్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజిటేబుల్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; మీల్ మేక‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4 నుండి 6&comma; పుదీనా &&num;8211&semi; 2టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు- 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం- ఒక ఇంచుముక్క‌&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బీన్స్ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్దది ఒక‌టి&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిముప్పావు గ్లాస్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; పావు కప్పు&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42982" aria-describedby&equals;"caption-attachment-42982" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42982 size-full" title&equals;"Plain Vegetable Pulao &colon; పెళ్లి భోజ‌నాల్లో à°µ‌డ్డించే ప్లెయిన్ వెజిట‌బుల్ పులావ్‌&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;plain-vegetable-pulao&period;jpg" alt&equals;"Plain Vegetable Pulao recipe everybody likes it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42982" class&equals;"wp-caption-text">Plain Vegetable Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజిటేబుల్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీల్ మేక‌ర్ ను వేడి నీటిలో వేసి నాన‌బెట్టాలి&period; తరువాత వీటిలో ఉండే నీటిని పిండేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; పుదీనా&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం&comma; ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌కర్ర‌తో పాటు à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; కూర‌గాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ వేసి వేయించాలి&period; కూర‌గాయ ముక్క‌లు వేగుతుండగానే à°®‌రో గిన్నెలో నీళ్లు&comma; సాజీరా&comma; బిర్యానీ ఆకు&comma; కొద్దిగా కొత్తిమీర వేసి à°®‌రిగించాలి&period; ముక్క‌లు వేగ‌గానే ఇందులో ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేడి చేసిన నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి ఉడికించాలి&period; బియ్యం ఉడికి ఆవిరి పోయిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి పులావ్ పై టిష్యూ పేప‌ర్ à°²‌ను ఉంచి నీటిని చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా కలుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; ఈ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts