Poha Aloo Cutlet : అటుకులు, ఆలుతో ఇలా 10 నిమిషాల్లో క‌ట్‌లెట్లు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha Aloo Cutlet &colon; అటుకుల‌తో కూడా à°®‌నం à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అటుకుల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకుల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో పోహ ఆలూ క‌ట్లెట్ కూడా ఒక‌టి&period; అటుకులు&comma; బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; చాలా సుల‌భంగా అలాగే చాలా à°¤‌క్కువ నూనెతో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం ఒకే ఒక టేబుల్ స్పూన్ నూనెతో ఈ క‌ట్లెట్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; సుల‌భంగా&comma; à°¤‌క్కువ నూనెతో పోహ ఆలూ క‌ట్లెట్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ ఆలూ కట్లెట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పులు&comma; ఉడికించిన బంగాళాదంప‌లు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44866" aria-describedby&equals;"caption-attachment-44866" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44866 size-full" title&equals;"Poha Aloo Cutlet &colon; అటుకులు&comma; ఆలుతో ఇలా 10 నిమిషాల్లో క‌ట్‌లెట్లు చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;poha-aloo-cutlet&period;jpg" alt&equals;"Poha Aloo Cutlet make them in simple way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44866" class&equals;"wp-caption-text">Poha Aloo Cutlet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ ఆలూ క‌ట్లెట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత అర క‌ప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని చేత్తో à°µ‌త్తుతూ మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను తురిమి తీసుకోవాలి&period; à°¤‌రువాత అల్లం&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లిని క‌చ్చా à°ª‌చ్చాగా దంచి వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు చేతుల‌కు నూనె రాసుకుంటూ అటుకుల మిశ్ర‌మాన్ని తీసుకుని క‌ట్లెట్ లాగా à°µ‌త్తుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత వీటిని 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత క‌ట్లెట్ à°²‌ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహ‌జ ఆలూ క‌ట్లెట్ à°¤‌యార‌వుతుంది&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క‌ట్లెట్ à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts