Poha Fingers : పోహా ఫింగ‌ర్స్ గురించి తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha Fingers &colon; à°®‌నం అటుకుల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటితో à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అటుకుల‌తో చేసే ఆహార à°ª‌దార్థాలు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహా ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు వేసి చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఈ పోహ ఫింగర్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ పోహా ఫింగ‌ర్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27187" aria-describedby&equals;"caption-attachment-27187" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27187 size-full" title&equals;"Poha Fingers &colon; పోహా ఫింగ‌ర్స్ గురించి తెలుసా&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;poha-fingers&period;jpg" alt&equals;"Poha Fingers recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27187" class&equals;"wp-caption-text">Poha Fingers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ పోహా ఫింగ‌ర్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను ఉండలు లేకుండా తురుముకోవాలి&period; à°¤‌రువాత అటుకుల‌ను ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఇప్పుడు బంగాళాదుంప తురుమును ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న అటుకుల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉండలుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ ఫింగర్స్ ఆకారంలో చేత్తో చుట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న ఫింగ‌ర్స్ ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ ఉన్న పేప‌ర్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహా ఫింగ‌ర్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో ఇలా అటుకుల‌తో స్నాక్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts