Poha Vada : వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. ఇవి చేయండి.. 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha Vada &colon; అటుకుల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఈ చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహ à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; అటుకుల‌తో చేసే ఈ à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను కేవ‌లం 20 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ పోహ à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావు అటుకులు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కరివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; తరిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; కొద్దిగా&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39162" aria-describedby&equals;"caption-attachment-39162" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39162 size-full" title&equals;"Poha Vada &colon; వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే&period;&period; ఇవి చేయండి&period;&period; 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;poha-vada&period;jpg" alt&equals;"Poha Vada recipe in telugu best evening snack " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39162" class&equals;"wp-caption-text">Poha Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను శుభ్రంగా క‌డగాలి&period;à°¤‌రువాత ఇందులో à°¤‌గినన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ అటుకుల్లో ఉండే నీటిని పిండేస్తూ గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°µ‌à°¡‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహ‌à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ లేదా వేయించిన à°ª‌చ్చిమిర్చితో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు అటుకుల‌తో à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అంద‌రూ తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts