Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Seema Vankaya Masala Curry &colon; à°®‌నం సీమ వంకాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటినే బెంగుళూరు వంకాయ‌లు అని కూడా అంటారు&period; సీమ‌వంకాయ‌à°²‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌డుతుంటారు కూడా&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; సీమ వంకాయ‌à°²‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; సీమ వంకాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°®‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సీమ వంకాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు&period; సీమ‌వంకాయ‌à°²‌తో అంద‌రికి à°¨‌చ్చేలా à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీమ వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొక్క తీసి à°¤‌రిగిన సీమ వంకాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39159" aria-describedby&equals;"caption-attachment-39159" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39159 size-full" title&equals;"Seema Vankaya Masala Curry &colon; సీమ వంకాయ à°®‌సాలా క‌ర్రీ&period;&period; రైస్‌&comma; చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;seema-vankaya-masala-curry&period;jpg" alt&equals;"Seema Vankaya Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39159" class&equals;"wp-caption-text">Seema Vankaya Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీమ వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన దినుసులు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత సీమ‌వంకాయ ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులోనే à°ª‌సుపు కూడా వేసిక‌à°²‌పాలి&period; ఇప్పుడు వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి&period; à°¤‌రువాత దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సీమ వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts