Potato Sandwich : ఎంతో రుచిగా ఉండే ఆలు శాండ్ విచ్‌.. ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Sandwich &colon; à°®‌నం బ్రెడ్ తో చేసే à°°‌క‌à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బ్రెడ్ తో సుల‌భంగా à°¤‌యారు చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ సాండ్ విచ్ ఒక‌టి&period; బ్రెడ్&comma; బంగాళాదుంప‌లను క‌లిపి చేసే ఈ సాండ్ విచ్ చాలా రుచిగా ఉంటుంది&period; కేవ‌లం నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ సాండ్ విచ్ ను ముఖ్యంగా పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోగ‌లిగే ఈ ఆలూ సాండ్ విచ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ సాండ్ విచ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°®‌యోనీస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 2&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27985" aria-describedby&equals;"caption-attachment-27985" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27985 size-full" title&equals;"Potato Sandwich &colon; ఎంతో రుచిగా ఉండే ఆలు శాండ్ విచ్‌&period;&period; ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;potato-sandwich&period;jpg" alt&equals;"Potato Sandwich recipe in telugu very tasty how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27985" class&equals;"wp-caption-text">Potato Sandwich<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప మిశ్ర‌మం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; ఉల్లిపాయ తరుగు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ సాండ్ విచ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బంగాళాదుంప‌à°²‌ను ఉండ‌లు లేకుండా మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బంగాళాదుంప మిశ్ర‌మానికి కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని ఒక బ్రెడ్ స్లైస్ కు ట‌మాట కిచ‌ప్ ను&comma; à°®‌రో బ్రెడ్ స్లైస్ కు à°®‌యోనీస్ ను రాయాలి&period; à°¤‌రువాత ట‌మాట కిచ‌ప్ రాసిన‌ బ్రెడ్ స్లైస్ మీద ముందుగా à°¤‌యారు చేసిన బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచి స్ప్రెడ్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దానిపై à°®‌యోనీస్ రాసుకున్న బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ వేడ‌య్యాక à°¤‌యారు చేసుకున్న సాండ్ విచ్ ను ఉంచి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత సాండ్ విచ్ ను à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; దీనిని ట‌మాట కిచ‌ప్&comma; à°®‌యోనీస్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అల్పాహారంగా లేదా స్నాక్స్ గా ఇలా ఆలూ సాండ్ విచ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts