Prawns Masala Curry : హోట‌ల్ స్టైల్‌లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prawns Masala Curry &colon; తిన్న కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే నాన్ వెజ్ వంట‌కాల్లో ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; రొయ్య‌à°²‌తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ క‌ర్రీని వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రొయ్య‌à°²‌తో చేసే ఇత‌à°° వంట‌కాల కంటే ఈ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; చూస్తేనే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్దది ఒక‌టి&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు- 8&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం -ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; పావు లీట‌ర్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37147" aria-describedby&equals;"caption-attachment-37147" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37147 size-full" title&equals;"Prawns Masala Curry &colon; హోట‌ల్ స్టైల్‌లో ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీ&period;&period; ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;prawns-masala&period;jpg" alt&equals;"Prawns Masala Curry recipe in telugu make it in hotel style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37147" class&equals;"wp-caption-text">Prawns Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రొయ్య‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్దిగా ఉప్పు&comma; అర టీ స్పూన్ à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత రొయ్య‌à°²‌ను ఒక గంట‌పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక రొయ్య‌లు వేసి వేయించాలి&period; వీటిని 50 శాతం వేయించిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period; క‌రివేపాకు వేగిన à°¤‌రువాత‌ మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"JOS4bdflFTo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన రొయ్య‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలి కూర à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసుకుని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts