Palak Kofta Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ.. ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Kofta Curry &colon; à°®‌నం పాలకూర‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాల‌కూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి&period; అయితే పాల‌కూర‌తో ఎప్పుడూ à°ª‌ప్పు&comma; కూర&comma; పాల‌క్ రైస్ వంటి వాటినే కాకుండా దీనితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే కోఫ్తా క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ పాల‌క్ కోప్తా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ పాల‌క్ కోఫ్తా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ కోఫ్తా కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి మూడు&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; జీడిప‌ప్పు పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37152" aria-describedby&equals;"caption-attachment-37152" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37152 size-full" title&equals;"Palak Kofta Curry &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ&period;&period; ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;palak-kofta&period;jpg" alt&equals;"Palak Kofta Curry recipe in telugu make it in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37152" class&equals;"wp-caption-text">Palak Kofta Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోఫ్తా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పాల‌కూర &&num;8211&semi; 100 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; కార్న్ ఫ్లోర్ -ఒక టీ స్పూన్&comma; మైదాపిండి -ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ కోఫ్తా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పాల‌కూర ఆకుల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి మెత్త‌గా ఉడికించాలి&period; ఇప్పుడు కోఫ్తాల‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన పాల‌కూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత ఇందులో మైదాపిండి&comma; కార్న్ ఫ్లోర్ వేసిక‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిని చిన్న నిమ్మ‌కాయంత పరిమాణంలో ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఉండ‌à°²‌పై కొద్దిగా మైదాపిండిని చ‌ల్లుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోఫ్తా బాల్స్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు గ్రేవీ à°¤‌యారీకి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"I5u0-2tx2A0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని కూడా నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన కోఫ్తా బాల్స్ వేసి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; పులావ్&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts