Rajma Curry : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రాజ్మా క‌ర్రీ.. ఇలా చేస్తే చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rajma Curry &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌à°° పోష‌కాల‌ను అందించే వాటిల్లో రాజ్మా కూడా ఒక‌టి&period; రాజ్మాలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; ప్రోటీన్ ఎక్కువ‌గా తీసుకోవాల‌నుకునే వారు రాజ్మాను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; రాజ్మాతో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రాజ్మా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ కర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అలాగే దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాజ్మా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీఆకు &&num;8211&semi; 1&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38793" aria-describedby&equals;"caption-attachment-38793" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38793 size-full" title&equals;"Rajma Curry &colon; ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన రాజ్మా క‌ర్రీ&period;&period; ఇలా చేస్తే చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;rajma-curry&period;jpg" alt&equals;"Rajma Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38793" class&equals;"wp-caption-text">Rajma Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రాజ్మాను శుభ్రంగా క‌డిగి రాత్రంతా నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌రోసారి కడిగి కుక్క‌ర్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు&comma; కొద్దిగా ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి మూత పెట్టాలి&period; వీటిని 6 నుండి 8 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉడికించిన రాజ్మాను నీటితో à°¸‌హా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts