Beetroot Chutney : బీట్‌రూట్‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Chutney &colon; à°®‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; బీట్ రూట్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త‌పోటును తగ్గించ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా బీట్ రూట్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; బీట్ రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్ రూట్ తో మనం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బీట్ రూట్ ను ఇష్ట‌à°ª‌డని వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ బీట్ రూట్ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; చింత‌పండు- కొద్దిగా&comma; బెల్లం &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38788" aria-describedby&equals;"caption-attachment-38788" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38788 size-full" title&equals;"Beetroot Chutney &colon; బీట్‌రూట్‌తో ఇలా à°ª‌చ్చ‌à°¡à°¿ చేయండి&period;&period; ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;beetroot-chutney&period;jpg" alt&equals;"Beetroot Chutney recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38788" class&equals;"wp-caption-text">Beetroot Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బీట్ రూట్ ముక్క‌à°²‌ను వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; బీట్ రూట్ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే బెల్లం&comma; చింత‌పండు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts