Rajma Palak Masala : రాజ్మా పాల‌క్ మ‌సాలా.. చ‌పాతీల్లోకి భ‌లే కాంబినేష‌న్‌.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rajma Palak Masala &colon; à°®‌à°¨‌దేశంలో ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తినే ఆహార à°ª‌దార్థాల్లో రాజ్మా గింజ‌à°²‌ గురించి ముందుగా చెప్పుకోవాలి&period; వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు&period; ఇవి ఎరుపు&comma; తెలుపు లేదా రెండూ క‌లిసిన రంగులో దొరుకుతాయి&period; మెగ్నీషియం&comma; కాల్షియం&comma; ఐర‌న్ లాంటి పోష‌కాలు రాజ్మాలో పుష్క‌లంగా ఉంటాయి&period; రాజ్మా à°®‌సాల పేరుతో క‌ర్రీ ఇంకా రాజ్మా చావ‌ల్ పేరుతో అన్నం తో క‌లిపి తింటూ ఉంటారు&period; కొంచెం కొత్తగా ట్రై చేయాల‌నుకునే వారు రాజ్మాతో పాల‌కూర ను క‌లిపి రాజ్మా పాల‌క్ à°®‌సాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా పాల‌క్ à°®‌సాలా à°¤‌యారుచేయ‌డానికి కావాల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా &&num;8211&semi; 1 క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 2 స్పూన్లు&comma; బిర్యానీ ఆకులు- 2&comma; యాల‌కులు- 2&comma; ఉల్లిపాయ ముక్క‌లు- 1 క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి- 2&comma; అల్లం పేస్టు- 2 స్పూన్లు&comma; వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్&comma; ట‌మాట గుజ్జు- అర క‌ప్పు&comma; ధనియాల పొడి- 1 స్పూన్&comma; à°ª‌సుపు- అర స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 స్పూన్లు&comma; గ‌రం à°®‌సాల‌- 1 స్పూన్&comma; పాల‌కూర à°¤‌రుగు- 2 క‌ప్పులు&comma; క‌సూరీ మేథీ- 1 స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం- 2 స్పూన్లు&comma; క్రీమ్- 2 స్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20298" aria-describedby&equals;"caption-attachment-20298" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20298 size-full" title&equals;"Rajma Palak Masala &colon; రాజ్మా పాల‌క్ à°®‌సాలా&period;&period; చ‌పాతీల్లోకి à°­‌లే కాంబినేష‌న్‌&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;rajma-palak-masala&period;jpg" alt&equals;"rajma palak masala very healthy dish know how to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20298" class&equals;"wp-caption-text">Rajma Palak Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా పాల‌క్ à°®‌సాలాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మా ను ముందురోజే రాత్రంతా నాన‌బెట్టుకోవాలి&period; ముందుగా స్టౌ పైన కుక్క‌ర్ ను పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి&period; అది వేడెక్కిన à°¤‌రువాత దానిలో బిర్యానీ ఆకులు&comma; యాల‌కులు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసుకొని వేయించుకోవాలి&period; అవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్టు&comma; ట‌మాట‌ గుజ్జు&comma; à°§‌నియాల‌ పొడి&comma; à°ª‌సుపు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°¤‌గినంత ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి&period; అన్నీ వేగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న రాజ్మా వేసి కుక్క‌ర్ మూత పెట్టి ఆరు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవిరి పోయిన‌ à°¤‌రువాత కుక్క‌ర్ మూత తీసి à°®‌ళ్లీ పొయ్యి వెలిగించుకోవాలి&period; ఇప్పుడు దానిలో పాల‌కూర à°¤‌రుగు&comma; క‌సూరీమేథీ&comma; కొత్తిమీర à°¤‌రుగు&comma; నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌లుపుకోవాలి&period; పాల‌కూర ఉడికిన à°¤‌రువాత క్రీమ్ వేసుకొని కుక్క‌ర్ ను స్టౌ మీద నుండి దించుకోవాలి&period; దీనిలో రాజ్మా ఇంకా పాల‌కూర‌లో ఉండే పోష‌కాల‌తోపాటు ఎంతో రుచిగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts