Raw Coconut Laddu : పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు.. ఈ సారి ఇలా సింపుల్ గా, రుచిగా చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Raw Coconut Laddu &colon; à°ª‌చ్చి కొబ్బ‌రిని కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; మెద‌డు చ‌క్క‌గా à°ª‌ని చేసేలా చేయ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ à°ª‌చ్చి కొబ్బ‌రితో ఎక్కువ‌గా చ‌ట్నీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అలాగే ఈ à°ª‌చ్చికొబ్బ‌రితో à°®‌నం రుచిక‌రమైన à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿&comma; బెల్లం క‌లిపి చేసే ఈ à°²‌డ్డూలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా తేలిక‌&period; అలాగే వీటిని తిన‌డం వల్ల ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూలు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర చిప్ప‌&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34533" aria-describedby&equals;"caption-attachment-34533" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34533 size-full" title&equals;"Raw Coconut Laddu &colon; పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు&period;&period; ఈ సారి ఇలా సింపుల్ గా&comma; రుచిగా చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;raw-coconut-laddu&period;jpg" alt&equals;"Raw Coconut Laddu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34533" class&equals;"wp-caption-text">Raw Coconut Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో కొబ్బ‌à°°à°¿ ముక్క‌à°²‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము వేసి వేయించాలి&period; దీనిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత క‌రిగించిన బెల్లం నీటిని పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° పడే ఇలా క‌లుపుతూ వేయించాలి&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుని ఉండ‌లా చుట్టి చూడాలి&period; కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం ఉండ‌లా చుట్ట‌డానికి రాగానే యాల‌కుల పొడి&comma; నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా కొబ్బ‌à°°à°¿ చిప్ప‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts