Rayalaseema Chicken Curry : రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rayalaseema Chicken Curry &colon; మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చికెన్ ను à°®‌à°¨‌లో చాలా మంది ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌నం ఎక్కువ‌గా చికెన్ తో చికెన్ క‌ర్రీని వండుతూ ఉంటాం&period; చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°®‌నం దీనిని వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అన్నం&comma; చ‌పాతీ ఇలా దేనితోనైనా తిన‌డానికి ఈ చికెన్ క‌ర్రీ చ‌క్క‌గా ఉంటుంది&period; అంద‌రికి à°¨‌చ్చేలా చికెన్ తో రాయ‌à°²‌సీమ స్టైల్ లో క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31698" aria-describedby&equals;"caption-attachment-31698" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31698 size-full" title&equals;"Rayalaseema Chicken Curry &colon; రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ&period;&period; రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;rayalaseema-chicken-curry&period;jpg" alt&equals;"Rayalaseema Chicken Curry recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31698" class&equals;"wp-caption-text">Rayalaseema Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°®‌సాలా దినుసులు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌రో 4 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత రెండు గ్లాసుల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు దీనిపై మూత పెట్టి అర గంట పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రాగి సంగ‌టితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ క‌ర్రీ కంటే ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts