Restaurant Style Butter Chicken : రెస్టారెంట్ స్టైల్‌లో బ‌ట‌ర్ చికెన్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Restaurant Style Butter Chicken &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌ల్లో à°¬‌ట‌ర్ చికెన్ కూడా ఒక‌టి&period; à°¬‌ట‌ర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; రోటీ&comma; నాన్ వంటి వాటితో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ చికెన్ క‌ర్రీని ఇష్టంగా తింటారు&period; ఈ à°¬‌ట‌ర్ చికెన్ ను అదే స్టైల్ లో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసే వారు&comma; బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా ఈ చికెన్ ను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ à°¬‌ట‌ర్ చికెన్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; పావుకిలో&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర లీట‌ర్&comma; క్రీమ్ &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; క‌సూరి మెంతి -ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39564" aria-describedby&equals;"caption-attachment-39564" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39564 size-full" title&equals;"Restaurant Style Butter Chicken &colon; రెస్టారెంట్ స్టైల్‌లో à°¬‌ట‌ర్ చికెన్‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;butter-chicken&period;jpg" alt&equals;"Restaurant Style Butter Chicken recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39564" class&equals;"wp-caption-text">Restaurant Style Butter Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°¸‌న్న‌గా పొడవుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; నిమ్మ‌à°°‌సం&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత చికెన్ ను వేసి వేయించాలి&period; దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను పూర్తిగా వేయించాలి&period; చికెన్ మెత్త‌గా&comma; ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ క‌రిగిన à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లువేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు కొద్దిగా వేగిన à°¤‌రువాత జీడిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి పూర్తిగాచ‌ల్లారిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్స్ à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ క‌రిగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఒక టీ స్పూన్ కారం&comma; à°§‌నియాల పొడి&comma; సాజీరా వేసి వేయించాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత à°®‌సాలా పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత వేయించిన చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపిమూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క్రీమ్ &comma; à°®‌రికొద్దిగా à°¬‌ట‌ర్&comma; క‌సూరి మెంతి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌ట‌ర్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; రోటీ&comma; చ‌పాతీ&comma; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్&comma; రైస్ వంటి వాటితో ఈ క‌ర్రీని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా à°¬‌ట‌ర్ చికెన్ ను à°¤‌యారు చేసుకుని తింటూ వీకెండ్ ను ఎంజాయ్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts