Vitamin D : విట‌మిన్ డి తీసుకుంటున్నారా.. అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin D &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ à°¡à°¿ కూడా ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో విట‌మిన్ à°¡à°¿ ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°¬‌లంగా ఉంచ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; అస్థి పంజ‌à°° వ్య‌à°µ‌స్థ‌ను à°¸‌క్ర‌మంగా ఉంచ‌డంలో&comma; కండ‌రాల‌ను à°¬‌లోపేతం చేయ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు దోహ‌దప‌డుతుంది&period; ఎండ‌లో కూర్చోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎండ à°¤‌గ‌à°²‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి à°¤‌గినంత విట‌మిన్ à°¡à°¿ à°²‌భిస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అయిన‌ప్ప‌టికి మారిన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మందికి ఎండ‌లో కూర్చునేంత à°¸‌à°®‌యం ఉండ‌డం లేదు&period; అలాగే మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°¶‌రీరానికి à°¤‌గినంత విట‌మిన్ à°¡à°¿ à°²‌భించ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో చాలా మంది విట‌మిన్ à°¡à°¿ లోపంతో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్స్ పై ఆధార‌à°ª‌డుతున్నారు&period; విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్లు మంచివే అయినప్ప‌టికి చాలా మందికి వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియ‌దు&period; దీంతో ఈ à°¸‌ప్లిమెంట్స్ ను వారికి à°¨‌చ్చిన‌ట్టుగా తీసుకుంటున్నారు&period; దీంతో à°¶‌రీరంలో విట‌మిన్ à°¡à°¿ స్థాయిలు అధిక‌మై అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; అంతేకాకుండా వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అవి విష‌పూరితమై అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు క‌లిగే అవ‌కాశం ఉంది&period; అస‌లు ఈ విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్స్ ను ఎవ‌రూ తీసుకోకూడదు&&num;8230&semi; à°¶‌రీరంలో విట‌మిన్ à°¡à°¿ స్థాయిలు ఎక్కువ‌à°µ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే హాని ఏమిటి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39569" aria-describedby&equals;"caption-attachment-39569" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39569 size-full" title&equals;"Vitamin D &colon; విట‌మిన్ à°¡à°¿ తీసుకుంటున్నారా&period;&period; అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;vitamin-d&period;jpg" alt&equals;"if you are taking Vitamin D daily then must know these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39569" class&equals;"wp-caption-text">Vitamin D<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రాన్యులోమాట‌స్ డిజార్డర్స్&comma; జీర్ణ‌క్రియ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; పుట్టుక‌తో à°µ‌చ్చే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అవి విష పూరితంగా మారే అవ‌కాశం ఉంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో 30 నుండి 60 ఎన్ జి&sol; ఎమ్ ఎల్ మోతాదులో విట‌మిన్ à°¡à°¿ స్థాయిలు ఉండాలి&period; విట‌మిన్ à°¡à°¿ స్థాయిలు ఇంత కంటే ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో క్యాల్షియం స్థాయిలు ఎక్కువ‌వుతాయి&period; క్యాల్షియాన్ని గ్ర‌హించ‌డంలో విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; శరీరంలో విట‌మిన్ à°¡à°¿ ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల తిన్న ఆహారం నుండి క్యాల్షియం ఎక్కువ‌గా గ్ర‌హించ‌à°¬‌డుతుంది&period; దీంతో à°¶‌రీరంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి à°¤‌à°²‌తిర‌గ‌డం&comma; వాంతులు&comma; ఆక‌లి లేక‌పోవ‌డం&comma; హైబీపీ&comma; మూత్రిపండాల్లో రాళ్లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; నిరాశ వంటి మాన‌సిక‌à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తుతాయి&period; విట‌మిన్ à°¡à°¿ ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది&period; అంతేకాకుండా à°®‌à°²‌à°¬‌ద్దకం&comma; అతిసారం&comma; వాంతులు వంటి జీర్ణ‌à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తుతాయి&period; క‌నుక విట‌మిన్ à°¡à°¿ à°¸‌ప్లిమెంట్స్ ను ఇష్టానుసారంగా కాకుండా వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం మంచిది&period; విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మే అయిన‌ప్ప‌టికి ఇది à°¤‌గిన‌ మోతాదులో ఉన్న‌ప్పుడే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts