Rice Storage : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బియ్యం ఎక్కువ రోజుల పాటు పాడ‌వ‌కుండా నిల్వ ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Storage &colon; అన్నం à°®‌à°¨‌కు ఎన‌నో ఏళ్లుగా ప్ర‌ధాన ఆహారంగా ఉంటూ à°µ‌స్తుంది&period; బియ్యాన్ని ఉడికించి à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; ఈ బియ్యాన్ని చాలా మంది నిత్య‌à°µ‌à°¸‌à°° à°¸‌రుకుల‌తో పాటు కొనుకోలు చేస్తారు&period; కొంద‌రు ఆరు నెల‌à°²‌కు&comma; సంవ‌త్స‌రానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు&period; అయితే పాత బియ్యం&comma; కొత్త బియ్యం అనే తేడా లేకుండా బియ్యానికి పురుగు à°ª‌ట్ట‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; ఎన్ని à°°‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి బియ్యానికి పురుగు à°ª‌డుతూ ఉంటుంది&period; పురుగు à°ª‌ట్టిన బియ్యాన్ని శుభ్రం చేయ‌డం చాలా క‌ష్టం&period; ఇలా బియ్యం పురుగు à°ª‌ట్ట‌కుండా వీటిలో à°°‌సాయ‌నాలు క‌లిగిన పొడుల‌ను క‌లుపుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుగు à°ª‌ట్టిన బియ్యాన్ని లేదా ఇలా à°°‌సాయనాలు క‌లిపిన బియ్యాన్ని వండుకుని తిన‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°¸‌à°¹‌జ సిద్ద à°ª‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించి బియ్యాన్ని నిల్వ చేసుకోవ‌డం ఉత్త‌మం&period; బియ్యానికి పురుగు à°ª‌ట్ట‌కుండా చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల బియ్యంలో ఉండే పురుగులు కూడా తొల‌గిపోతాయి&period; బియ్యాన్ని à°¡‌బ్బాలో నిల్వ చేసుకునేట‌ప్పుడు ఆ బియ్యంలో రెండు లేదా మూడు ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బియ్యం పురుగు à°ª‌ట్ట‌కుండా ఉంటుంది&period; అలాగే బియ్యంలో వెల్లుల్లి పాయ‌ను లేదా వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను ఉంచ‌డం à°µ‌ల్ల కూడా బియ్యం పురుగు à°ª‌ట్ట‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22017" aria-describedby&equals;"caption-attachment-22017" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22017 size-full" title&equals;"Rice Storage &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; బియ్యం ఎక్కువ రోజుల పాటు పాడ‌à°µ‌కుండా నిల్వ ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;raw-rice&period;jpg" alt&equals;"Rice Storage tips in telugu follow these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22017" class&equals;"wp-caption-text">Rice Storage<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బియ్యంలో వేపాకుల‌ను ఉంచి బియ్యాన్ని నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల కూడా బియ్యం పురుగు à°ª‌ట్టకుండా ఉండ‌డంతో పాటు బియ్యంలో ఉన్న పురుగులు తొల‌గిపోతాయి&period; బియ్యం à°¡‌బ్బాల‌ను లేదా à°ª‌ప్పు à°¡‌బ్బాల‌ను కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచ‌డం à°µ‌ల్ల కూడా వీటిలో ఉండే పురుగులు à°¨‌శిస్తాయి&period; à°¤‌రువాత బియ్యాన్ని అలాగే పప్పుల‌ను శుభ్రం చేసుకోవాలి&period; అలాగే ఒక జార్ లో వేపాకుల‌ను&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; మిరియాల‌ను&comma; à°²‌వంగాల‌ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఉండ‌à°²‌ను ఎండ‌లో ఉంచి పూర్తిగా ఆరే à°µ‌à°°‌కు ఎండ‌నివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న ఉండ‌లను రెండింటిని తీసుకుని బియ్యం à°¡‌బ్బాలో ఉంచి à°¡‌బ్బా మూత‌ను తీసి ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బియ్యంలో ఉన్న పురుగులు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఒక గంట à°¤‌రువాత ఈ ఉండ‌à°²‌ను తీసి వేయ‌à°µ‌చ్చు లేదా అలాగే ఉంచ‌వచ్చు&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల బియ్యం పురుగు à°ª‌ట్టకుండా ఉండ‌డంతో పాటు బియ్యంలో ఉన్న పురుగులు కూడా తొలిగిపోతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts