Rumali Roti : రెస్టారెంట్ల‌లో లభించే రుమాలీ రోటీల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rumali Roti &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; ధాబాల‌ల్లో à°²‌భించే వాటిల్లో రుమాలీ రోటీలు కూడా ఒక‌టి&period; ఎక్కువ‌గా వీటిని ఫంక్ష‌న్ à°²‌ల్లో à°¸‌ర్వ్ చేస్తూ ఉంటారు&period; రుమాలి రోటీలు చాలా మెత్త‌గా&comma; రుచిగా ఉంటాయి&period; పనీర్&comma; చికెన్ వంటి à°®‌సాలా క‌ర్రీల‌తో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో à°¤‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు&period; కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల రుమాలీ రోటీల‌ను చాలా సుల‌భంగా ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే రుమాలి రోటీల‌ను మెత్త‌గా&comma; రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుమాలి రోటీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పంచ‌దార &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41744" aria-describedby&equals;"caption-attachment-41744" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41744 size-full" title&equals;"Rumali Roti &colon; రెస్టారెంట్ల‌లో లభించే రుమాలీ రోటీల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;rumali-roti&period;jpg" alt&equals;"Rumali Roti recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41744" class&equals;"wp-caption-text">Rumali Roti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుమాలి రోటీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో ఉప్పు&comma; పంచ‌దార వేసి కొద్దిగా నీళ్లు పోసి అవి క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిని పిండిలో పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period; ఈ పిండి చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా ఉండాలి&period; à°¤‌రువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని 4 నిమిషాల పాటు à°µ‌త్తుతూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి à°®‌రో 4 నిమిషాల పాటు à°µ‌త్తుతూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిని à°¸‌మాన భాగాలుగా చేసుకుని పిండి చ‌ల్లిన ప్లేట్ మీద వేసి à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రాన్ని క‌ప్పి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; అర‌గంట à°¤‌రువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అర క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద ఐర‌న్ క‌ళాయిని బోర్లించి ఉంచాలి&period; క‌ళాయి వేడ‌య్యాక దానిపై ముందుగా సిద్దం చేసుకున్న ఉప్పు నీటిని చ‌ల్లుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత పిండి ముద్ద‌ను తీసుకుని పిండి చ‌ల్లుకుంటూ ముందుగా చేత్తో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత చ‌పాతీ క‌ర్ర‌తో వీలైనంత à°ª‌లుచ‌గా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఈ రోటిని చేత్తుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ నెమ్మ‌దిగా సాగ‌దీయాలి&period; దీనిని వీలైనంత à°ª‌లుచని రోటీలా చేసుకున్న à°¤‌రువాత దీనిని క‌ళాయిపై వేసి అర నిమిషం పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత ఈ రోటీని అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకుని క‌ర్ఛీప్ లా à°®‌à°¡‌à°¤‌పెట్టి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డంవ‌ల్ల రుచిగా&comma; మెత్త‌గా ఉండే రుమాలిరోటీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నాన్ వెజ్ కూర‌à°²‌తో&comma; à°®‌సాలా కూర‌à°²‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా సుల‌భంగా ఇంట్లోనే రుమాలి రోటీల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts