Sai Dharam Tej : యాక్సిడెంట్ త‌రువాత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Dharam Tej &colon; మెగా హీరో సాయి à°§‌à°°‌మ్ తేజ్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్ర‌మాదానికి గురైన విష‌యం విదిత‌మే&period; తేజ్ à°¨‌డుపుతున్న బైక్ à°¸‌డెన్‌గా రోడ్డు మీద స్కిడ్ అవ‌డంతో అత‌ను అక్క‌డే à°ª‌డిపోయాడు&period; దీంతో తేజ్ కాల‌ర్ బోన్స్ విరిగిపోయాయి&period; ఈ క్ర‌మంలోనే హాస్పిట‌ల్‌లో 45 రోజుల‌కు పైగానే ఉన్న తేజ్ కోమా à°¦‌à°¶‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు&period; అయితే ఎట్ట‌కేల‌కు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11913" aria-describedby&equals;"caption-attachment-11913" style&equals;"width&colon; 1280px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11913 size-full" title&equals;"Sai Dharam Tej &colon; యాక్సిడెంట్ à°¤‌రువాత తొలిసారి మీడియా ముందుకు à°µ‌చ్చిన సాయిధ‌à°°‌మ్ తేజ్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;sai-dharam-tej&period;jpg" alt&equals;"Sai Dharam Tej addressed media after a long gap " width&equals;"1280" height&equals;"720" &sol;><figcaption id&equals;"caption-attachment-11913" class&equals;"wp-caption-text">Sai Dharam Tej<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హాస్పిట‌ల్ నుంచి à°¬‌à°¯‌టకు à°µ‌చ్చినా సాయి à°§‌à°°‌మ్ తేజ్ ఇంటికే à°ª‌రిమితం అయ్యాడు&period; డాక్ట‌ర్ల సూచ‌à°¨ మేర‌కు తేజ్ ఇప్ప‌టి à°µ‌à°°‌కు విశ్రాంతి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది&period; అయితే à°¶‌నివారం ఎట్ట‌కేల‌కు తేజ్ మీడియా ముందుకు à°µ‌చ్చాడు&period; ఓ వీడియోను రిలీజ్ చేశాడు&period; తాను బాగానే ఉన్నాన‌ని&period;&period; à°¤‌à°¨‌కు చికిత్స అందించిన డాక్ట‌ర్ల‌తోపాటు à°¤‌à°¨ కోసం ప్రార్థించిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు తెలియజేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ నెల 28à°µ తేదీ నుంచి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని కూడా చెప్పాడు&period; ఇన్ని రోజుల పాటు అత‌ను క‌నిపించ‌కుండా పోయేస‌రికి అత‌నికి ఏమైందా&period;&period; అని అభిమానులు ఆరాలు తీశారు&period; ఓ à°¦‌à°¶‌లో తేజ్‌కు గొంతు పోయింద‌ని కూడా పుకార్లు à°µ‌చ్చాయి&period; కానీ ఎట్ట‌కేల‌కు ఆరోగ్య‌వంతుడిగా మారి తిరిగి à°µ‌చ్చాడు&period; ఇక తేజ్ కొత్త సినిమాకు సుకుమార్‌&comma; ఎస్‌వీఎస్‌సీ బాపినీడులు నిర్మాత‌లుగా వ్య‌à°µ‌à°¹‌రించ‌నున్నారు&period; ఈ సంద‌ర్భంగా తేజ్ ద్విచ‌క్ర వాహ‌నాలు à°¨‌డిపే వారు హెల్మెట్‌ను à°§‌రించాల‌ని చెప్ప‌డం కొస‌మెరుపు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts