Sattu Sharbat : మండుతున్న ఎండ‌ల‌కు చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌ను ఇలా వెరైటీగా చేసి తాగండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sattu Sharbat &colon; వేస‌వి కాలంలో వేడి నుంచి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొందేందుకు చాలా మంది అనేక à°°‌కాల పానీయాల‌ను తాగుతుంటారు&period; కొంద‌రు కూల్ డ్రింక్స్‌ను ఆశ్ర‌యిస్తే కొంద‌రు à°ª‌ళ్ల à°°‌సాల‌ను&comma; ఇంకొంద‌రు కొబ్బ‌à°°à°¿ బొండాల‌ను తాగుతారు&period; ఇంకా కొంద‌రు à°²‌స్సీ&comma; à°«‌లూదా వంటి వాటిని తీసుకుంటారు&period; అయితే చాలా మంది తాగే పానీయాల్లో à°·‌ర్బ‌త్ ఒక‌టి&period; మనం రెగ్యుల‌ర్‌గా చేసుకునే à°·‌ర్బ‌త్‌కు à°¬‌దులుగా ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేసి చూడండి&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period; పైగా ఆరోగ్య‌క‌రం కూడా&period; ఈ à°·‌ర్బ‌త్‌ను ఎలా చేయాలి&comma; అందుకు ఏమేం కావాలి&comma; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌త్తు à°·‌ర్బ‌త్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; నీళ్లు &&num;8211&semi; 1 లీట‌ర్ &lpar;చ‌ల్ల‌నివి&rpar;&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; పుదీనా ఆకులు &&num;8211&semi; 8 &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; à°¨‌ల్ల ఉప్పు &&num;8211&semi; ముప్పావు టీస్పూన్‌&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; చిటికెడు&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47227" aria-describedby&equals;"caption-attachment-47227" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47227 size-full" title&equals;"Sattu Sharbat &colon; మండుతున్న ఎండ‌à°²‌కు చ‌ల్ల చ‌ల్ల‌ని à°·‌ర్బ‌త్‌ను ఇలా వెరైటీగా చేసి తాగండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;sattu-sharbat&period;jpg" alt&equals;"Sattu Sharbat recipe drink cool in summer" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47227" class&equals;"wp-caption-text">Sattu Sharbat<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌త్తు à°·‌ర్బ‌త్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడింట ఒక వంతు క‌ప్పు వేయించిన à°¶‌à°¨‌గ‌à°²‌ను మెత్త‌ని పొడిలా à°ª‌ట్టుకోవాలి&period; ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొడిని సైతం వాడుకోవ‌చ్చు&period; à°¤‌రువాత ఒక పాత్ర తీసుకుని అందులో à°¶‌à°¨‌గ పిండి&comma; నీళ్లు వేసి బాగా క‌à°²‌పాలి&period; అందులోనే నిమ్మ‌à°°‌సం పిండాలి&comma; దాంట్లోనే à°¤‌రిగిన పుదీనా ఆకులు&comma; à°¨‌ల్ల ఉప్పు&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి&comma; మిరియాల పొడి&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం à°¤‌యారైన à°·‌ర్బ‌త్‌ను గ్లాస్‌à°²‌లో పోసుకోవాలి&period; దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని à°¸‌త్తు à°·‌ర్బ‌త్ రెడీ అవుతుంది&period; ఇందులో అవ‌సరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే షర్బ‌త్ à°¤‌యారీలో à°¶‌à°¨‌గ‌పిండికి à°¬‌దులుగా బార్లీ పిండిని కూడా ఉప‌యోగించ‌వచ్చు&period; అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చి మామిడికాయ ముక్క‌à°²‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; అల్లం à°°‌సం&comma; చాట్ à°®‌సాలా&comma; జ‌ల్‌జీరా à°®‌సాలా పొడి&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌లు కూడా వేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా వేస్తే à°·‌ర్బ‌త్ à°®‌రింత అద్బుత‌మైన రుచితో à°¤‌యార‌వుతుంది&period; దీన్ని అంద‌రూ ఇష్టంగా తాగుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts