Semiya Pulao : సేమియాతో పులావ్‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Semiya Pulao &colon; à°®‌నం సేమియాతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సేమియాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ సేమియాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో సేమియా పులావ్ కూడా ఒక‌టి&period; సేమియా పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌సాలా దినుసులు వేసి చేసే ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ సేమియా పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె -2 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; అర క‌ట్ట‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27252" aria-describedby&equals;"caption-attachment-27252" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27252 size-full" title&equals;"Semiya Pulao &colon; సేమియాతో పులావ్‌ను ఎప్పుడైనా చేశారా&period;&period; ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;semiya-pulao&period;jpg" alt&equals;"Semiya Pulao recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27252" class&equals;"wp-caption-text">Semiya Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమియా పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక సేమియా వేసి చిన్న మంట‌పై మాడిపోకుండా వేయించాలి&period; à°¤‌రువాత సేమియాను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°²‌వంగ‌లు&comma; దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma; సాజీరా&comma; బిర్యానీ ఆకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌టి రంగు à°µ‌చ్చిన à°¤‌రువాత à°¬‌ఠానీ&comma; క్యారెట్&comma; క్యాప్సికం ముక్క‌లు వేసి 70 శాతం à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత పెట్టి నీళ్ల‌ను చ‌క్క‌గా à°®‌రిగించాలి&period; నీళ్లు బాగా మరిగిన à°¤‌రువాత వేయించిన సేమియా&comma; ట‌మాట ముక్క‌లు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పులావ్ à°¤‌యార‌వుతుంది&period; అల్పాహారంగా లేదా స్నాక్స్ గా సేమియాతో ఇలా పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ సేమియా పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts