Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gutti Vankaya Vepudu &colon; గుత్తి వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే కూర‌à°²‌ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు&period; వీటితో ఎక్కువ‌గా à°®‌నం à°®‌సాలా కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కేవ‌లం à°®‌సాలా కూర‌లే కాకుండా వీటితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కారం పొడి వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు à°ª‌చ్చాలుగా à°¤‌రిగిన గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27245" aria-describedby&equals;"caption-attachment-27245" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27245 size-full" title&equals;"Gutti Vankaya Vepudu &colon; గుత్తి వంకాయ వేపుడును ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;gutti-vankaya-vepudu&period;jpg" alt&equals;"Gutti Vankaya Vepudu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27245" class&equals;"wp-caption-text">Gutti Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గినన్ని&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చింత‌పండు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; à°§‌నియాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°ª‌ల్లీలు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఎండుమిర్చి&comma; అల్లం&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నువ్వులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన ఈ దినుసుల‌న్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; చింత‌పండు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ కారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ కారం పొడిని కట్ చేసుకున్న వంకాయ‌ల్లో నిండుగా స్ట‌ఫ్ చేసుకోవాలి&period; ఇలా అన్ని వంకాయ‌à°²‌ను à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ‌à°²‌ను నూనెలో వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిపై మూత పెట్టి వంకాయ‌à°²‌ను వేయించాలి&period; వంకాయ‌లు ఒక వైపు వేగిన à°¤‌రువాత వాటిని à°®‌రో వైపుకు తిప్పి వేయించాలి&period; ఇలా వంకాయ‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిగిలిన కారం పొడిని కూడా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ వేపుడు ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; గుత్తివంకాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ à°®‌సాలా కూర‌లే కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా కారం పొడి కూడా వేసి à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts