Shanagapappu Pachadi : శ‌న‌గ‌ప‌ప్పుతోనూ ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shanagapappu Pachadi &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పులో à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోష‌కాలు ఉన్నాయి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో కూర‌లు&comma; తీపి వంట‌కాలే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా ఈ à°ª‌చ్చ‌డిని à°®‌నం తిన‌à°µ‌చ్చు&period; కారం కారంగా పుల్ల పుల్ల‌గా ఉండే ఈ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం గురించి&period;&period; అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నిమ్మకాయ &&num;8211&semi; 1&lpar; పెద్ద‌ది&rpar;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27672" aria-describedby&equals;"caption-attachment-27672" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27672 size-full" title&equals;"Shanagapappu Pachadi &colon; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతోనూ ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shanaga-pappu-pachadi&period;jpg" alt&equals;"Shanagapappu Pachadi recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27672" class&equals;"wp-caption-text">Shanagapappu Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; రెండు చిటికెలు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌పప్పు వేసి వేయించాలి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును దోర‌గా వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత జార్ లో వేయించిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఎండుమిర్చి&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి à°®‌రోసారి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో రుచికి à°¤‌గినంత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిగిలిన తాళింపు à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶à°¨‌గ‌à°ª‌ప్పు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts