వార్త‌లు

మా అమ్మ చావు బ‌తుకుల్లో ఉంద‌ని పిలిచి.. ఆ త‌ర్వాత న‌గ్నంగా..??

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² à°¹‌నీట్రాప్ ఉదంతాలు ఏ రేంజ్‌లో చోటు చేసుకుంటున్నాయో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period;ప్రేమ అంటూ మంచిగా మాట్లాడుతూ ముగ్గులోకి దించుతున్నారు&period; ఒకసారి వారికి చిక్కితే ఇక అంతే సంగతి&period; ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు&period; అడిగినంత ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడతారు&period; తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది&period; ఈ ఘ‌ట‌à°¨‌లో 22 ఏళ్ల హిమాని అనే బాలికను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు&period; ఇక బాధితుడు అయిన ప్రైవేట్ వైద్యుడు షాక్‌తో à°®‌à°°‌ణించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివ‌రాలోకి వెళితే సుభాష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలో ఒక వైద్యుడు తన క్లినిక్‌ను నడుపుతున్నాడు&period; డాక్టర్ కి కాల్ చేసిన à°®‌హిళ తాను బీఎస్‌సీ à°¨‌ర్సింగ్ పూర్తి చేసాన‌ని&comma; ఆర్దిక à°ª‌రిస్థితి à°¸‌రిగా లేద‌ని&comma; ఉద్యోగం కావాల‌ని కోరింది&period; కాని అత‌ను మాట్లాడ‌డానికి టైం లేదంటూ కాల్ క‌ట్ చేసాడు&period; అత‌ను నిందితురాలు ఆ సాయంత్రం తన స్నేహితుడి &lpar;మకాన్ మాలిక్&rpar;తో కలిసి డాక్టర్ క్లినిక్‌కి చేరుకుంది&period; ఆ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి బాధ‌à°²‌ని చెబుతూ ఎక్కడైన‌ ఉద్యోగం కావాలి అని చెప్పింది&period; à°®‌ళ్లీ పది రోజుల à°¤‌ర్వాత à°¹‌మానీ డాక్ట‌ర్‌కి కాల్ చేసి à°¤‌à°¨ à°¤‌ల్లి ఆరోగ్య à°ª‌రిస్థితి విష‌మించింద‌ని&comma; à°¦‌à°¯ చేసి త్వ‌à°°‌గా ఇంటికి వెళ్ల‌à°®‌ని కోరింది&period; అయితే డాక్ట‌ర్ క్లినిక్‌కి తీసుకు రావాలని అన్నాడు&period; ఆ à°¸‌à°®‌యంలో ఆమె తన తల్లి ప్రాణాలను రక్షించమని వేడుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49150 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;amma-doctor&period;jpg" alt&equals;"she requested doctor for home care " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో à°µ‌స్తాన‌ని అంటాడు&period; ఆ à°¤‌ర్వాత బరేలీలోని హార్ట్‌మన్ వంతెన వద్దకు డాక్ట‌ర్ చేరుకోగా&comma; అక్కడ హిమాని కనిపించడంతో ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది&period; అక్క‌డికి హిమానీ à°¸‌à°¹‌చ‌రుడు&comma; à°®‌రో స్త్రీ&comma;ఇద్దరు పురుషులు à°µ‌చ్చారు&period; à°¬‌à°²‌వంతంగా డాక్ట‌ర్‌తో ఫోటోలు&comma; వీడియోలు తీయించారు&period; అనంత‌రం ఆయ‌à°¨‌ని బ్లాక్ మెయిల్ చేయ‌డం స్టార్ట్ చేశారు&period; అంతేకాదు డాక్ట‌ర్ ఏటీఏం నుండి మూడు సార్లు 50 వేలు డ్రా చేసుకున్నారు&period; అయితే వైద్యుడికి సంబంధించిన వీడియోలు &comma; ఫొటోలు వైర‌ల్ చేస్తానని బెదిరించ‌డంతో డాక్టర్ షాక్‌తో చ‌నిపోయాడు&period; గ‌తంలో ఆమె ఆర్మీ సిబ్బంది&comma; ఆర్టీఓ ఉద్యోగులు సహా ఎనిమిది మంది నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు&period; డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియో నెట్‌లో పెడతానని బెదిరించేదని తెలిసింది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts