Sorakaya Nuvvula Podi Kura : సొర‌కాయ‌ల‌తో నువ్వుల పొడి కూర‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Nuvvula Podi Kura &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; సొర‌కాయ‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; కింద చెప్పిన విధంగా నువ్వుల పొడి వేసి చేసే సొర‌కాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు&period; నువ్వుల పొడిని అలాగే నువ్వుల పొడి వేసి సొర‌కాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ నువ్వుల పొడి కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరిగిన సొర‌కాయ &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27199" aria-describedby&equals;"caption-attachment-27199" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27199 size-full" title&equals;"Sorakaya Nuvvula Podi Kura &colon; సొర‌కాయ‌à°²‌తో నువ్వుల పొడి కూర‌ను ఇలా చేయాలి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sorakaya-nuvvula-podi-kura&period;jpg" alt&equals;"Sorakaya Nuvvula Podi Kura recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27199" class&equals;"wp-caption-text">Sorakaya Nuvvula Podi Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండుమిర్చి &&num;8211&semi; 8&comma; నువ్వులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర -అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ నువ్వుల పొడి కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి&period; నువ్వులు వేగిన à°¤‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఎండుమిర్చి వేగిన à°¤‌రువాత దీనిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వేయించిన నువ్వులు&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో సొర‌కాయ ముక్క‌లు&comma; à°¤‌గినంత ఉప్పు&comma; కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన సొర‌కాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నీరంతా పోయి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న నువ్వుల కారం 3 టీ స్పూన్ల మోతాదులో వేసి క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే 4 టీ స్పూన్లు కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా నువ్వుల కారం వేసిన తరువాత దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ నువ్వుల పొడి కూర à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts