Tomato Garlic Chutney : ట‌మాటా వెల్లుల్లి చ‌ట్నీ.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Garlic Chutney &colon; à°®‌నం ట‌మాటాల‌తో à°°‌క‌à°°‌కాల à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ట‌మాట à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాటాల‌తో నిల్వ à°ª‌చ్చ‌ళ్లే కాకుండా అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిగా à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వెల్లుల్లి వేసి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; వెల్లుల్లి వేసి రుచిగా ట‌మాట à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట వెల్లుల్లి చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; అర‌కిలో&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27206" aria-describedby&equals;"caption-attachment-27206" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27206 size-full" title&equals;"Tomato Garlic Chutney &colon; ట‌మాటా వెల్లుల్లి చ‌ట్నీ&period;&period; ఇలా చేస్తే రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;tomato-garlic-chutney&period;jpg" alt&equals;"Tomato Garlic Chutney recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27206" class&equals;"wp-caption-text">Tomato Garlic Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట వెల్లుల్లి చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఎండుమిర్చి వేగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; క‌రివేపాకు వేగిన à°¤‌రువాత à°§‌నియాలు వేసి వేయించాలి&period; ఇప్పుడు వీట‌న్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; చింత‌పండు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను పూర్తిగా ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చి&comma; జీల‌క‌ర్ర వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన ట‌మాట వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma; కొత్తిమీర వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట వెల్లుల్లి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే ట‌మాట వెల్లుల్లి à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts