Sorakaya Perugu Pachadi : సొర‌కాయ‌ల‌తో పెరుగు ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Perugu Pachadi &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌లువ చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒకటి&period; దీనితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; సొర‌కాయ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి&period; à°¤‌à°°‌చూ చేసే కూర‌à°²‌తో పాటు సొర‌కాయ‌తో à°®‌నం పెరుగు à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసే ఈ పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ à°®‌రియు పెరుగు ఇవి రెండు కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసేవే&period; సొర‌కాయ పెరుగు à°ª‌చ్చ‌డిని సుల‌భంగా&comma; రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ముక్క‌లు &&num;8211&semi; పావు కిలో&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25054" aria-describedby&equals;"caption-attachment-25054" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25054 size-full" title&equals;"Sorakaya Perugu Pachadi &colon; సొర‌కాయ‌à°²‌తో పెరుగు à°ª‌చ్చ‌డిని ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;sorakaya-perugu-pachadi&period;jpg" alt&equals;"Sorakaya Perugu Pachadi recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25054" class&equals;"wp-caption-text">Sorakaya Perugu Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో సొర‌కాయ ముక్క‌లు&comma; అర గ్లాస్ నీళ్లు&comma; కొద్దిగా ఉప్పు వేసి కలపాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి à°®‌ధ్య‌స్థ మంట‌పై సొర‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°ª‌ది నిమిషాల పాటు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన సొర‌కాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి సొర‌కాయ ముక్కలు చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; సొర‌కాయ ముక్క‌లు చ‌ల్లారిన à°¤‌రువాత పెరుగు&comma; à°¤‌గినంత ఉప్పు వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ సొర‌కాయ పెరుగు à°ª‌చ్చ‌డిని చాలా ఇష్టంగా తింటారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts