Dry Apricots : మ‌హిళ‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Apricots &colon; స్త్రీల‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు&comma; గ‌ర్భాశ‌à°¯ à°¸‌మస్య‌లు&comma; నీటి బుడ‌గ‌లు&comma; అధిక à°°‌క్త‌స్రావం&comma; ఎముక‌లు గుళ్ల‌బారిపోవ‌డం&comma; మాన‌సిక ఆందోళ‌à°¨&comma; సంతాన‌లేమి వంటి అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కారణాలల్లో వారిలో ఈస్ట్రోజ‌న్ హార్మోన్ à°¤‌గ్గిపోవ‌డం కూడా ఒక‌టి&period; ఈ హార్మోన్ à°¤‌గ్గిపోవ‌డం వల్ల స్త్రీలల్లో అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; à°¶‌రీరంలో ఈ హార్మోన్ స్థాయిలు పెర‌గ‌డానికి చాలా మంది వైద్యులు మందులను సూచిస్తూ ఉంటారు&period; మందుల‌తో పాటు à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°®‌నం ఈ హార్మోన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు&period; ఈస్ట్రోజ‌న్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల à°®‌నం à°¸‌à°¹‌జంగా ఈ హార్మోన్ ను పెంచుకోవ‌చ్చు&period; ఈ ఈస్ట్రోజ‌న్ మొక్క‌ల్లో ఫైటో ఈస్ట్రోజ‌న్ రూపంలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఫైటో ఈస్ట్రోజ‌న్ à°¶‌రీరంలోకి వెళ్లిన à°¤‌రువాత ఈస్ట్రోజ‌న్ గా మారుతుంది&period; మొక్క‌à°²‌కు సంబంధించిన ఏయే ఆహార పదార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈస్ట్రోజ‌న్ à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతుంది అలాగే ఏయే à°ª‌దార్థాల్లో ఎంత‌ ఈస్ట్రోజ‌న్ ఉంటుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; 100 గ్రాముల అవిసె గింజ‌ల్లో 0&period;5 నుండి 1&period;3 గ్రాములు ఫైటో ఈస్ట్రోజ‌న్ ఉంటుంది&period; అలాగే 100 గ్రాములు సోయా చిక్కుడు గింజ‌ల్లో 4&period;2గ్రాముల ఫైటో ఈస్ట్రోజ‌న్ ఉంటుంది&period; స్త్రీలల్లో ఈస్ట్రోజ‌న్ స్థాయిల‌ను పెంచ‌డంలో సోయా గింజ‌లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఒక డ్రై ఆప్రికాట్స్ లో 200 మిల్లీ గ్రాములు&comma; నువ్వుల్లో 48 మిల్లీ గ్రాములు&comma; బీన్స్ లో 1&period;2 గ్రాములు&comma; డ్రై బెర్రీస్ లో 200 నుండి 800 మిల్లీ గ్రాములు&comma; గోధుమ à°¤‌వుడులో 180 మిల్లీ గ్రాములు&comma; తోఫూ&lpar; సోయా à°ª‌న్నీర్&rpar; లో రెండున్న‌à°° గ్రాముల నుండి మూడు గ్రాములు&comma; క్యాబేజీలో 787 మిల్లీ గ్రాములు&comma; బ్రొకోలిలో 300 నుండి 500 మిల్లీ గ్రాములు&comma; ఆల్ఫా ఆల్ఫా విత్త‌నాల్లో 300 మిల్లీ గ్రాముల ఫైటో ఈస్ట్రోజ‌న్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25058" aria-describedby&equals;"caption-attachment-25058" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25058 size-full" title&equals;"Dry Apricots &colon; à°®‌హిళ‌లు à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి&period;&period; ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;dry-apricots-1&period;jpg" alt&equals;"Dry Apricots must take daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25058" class&equals;"wp-caption-text">Dry Apricots<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆహారాల‌ను స్త్రీలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజ‌న్ ఈస్ట్రోజ‌న్ గా మారి à°¶‌రీరానికి అందుతుంది&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; సంతాన‌లేమి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; మోనోపాజ్ à°¦‌à°¶‌లో ఉన్న స్త్రీలు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే అండాశయాల్లో నీటి బుడ‌గ‌లు&comma; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°°‌క్త‌స్రావం à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే స్త్రీలు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈస్ట్రోజ‌న్ స్థాయిలు పెరుగుతాయి&period; దీంతో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ à°µ‌ల్ల క‌లిగే అన్నీ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; స్త్రీలు ఈ విధ‌మైన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts