Special Chicken Fry : స్పెషల్ చికెన్ వేపుడు.. తింటే ఎవ‌రైనా స‌రే వావ్‌.. అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Special Chicken Fry &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాలను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; మాంసాహార ప్రియులు చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; చికెన్ తో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి&period; చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని నేరుగా తినేస్తూ ఉంటారు&period; ఈ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేసే చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ వేపుడును ఎవ‌రైనా చాలా రుచిగా చేయ‌à°µ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; సుల‌భంగా చికెన్ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ట‌మాట &&num;8211&semi; 1&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33497" aria-describedby&equals;"caption-attachment-33497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33497 size-full" title&equals;"Special Chicken Fry &colon; స్పెషల్ చికెన్ వేపుడు&period;&period; తింటే ఎవ‌రైనా à°¸‌రే వావ్‌&period;&period; అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;special-chicken-fry&period;jpg" alt&equals;"Special Chicken Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33497" class&equals;"wp-caption-text">Special Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కాశ్మీరి చిల్లీ &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period;à°¤‌రువాత జార్ లో à°§‌నియాలు&comma; మిరియాలు&comma; కాశ్మీరి చిల్లీ&comma; జీల‌క‌ర్ర వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; తరువాత ఈ పొడిని చికెన్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ కూడా వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ వేడ‌య్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి à°ª‌ది నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను వేయించాలి&period; ఒక వేళ చికెన్ పొడిగా అయితే కొద్దిగా నీటిని చల్లుకోవాలి&period; ఇలా 15 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత క‌సూరిమెంతిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా చేసిన చికెన్ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts