Special Egg Dum Biryani : రెస్టారెంట్లో అందించే స్పెష‌ల్ ఎగ్ బిర్యానీ.. ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Special Egg Dum Biryani &colon; à°®‌నం కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఎగ్ à°¦‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి&period; ఎగ్ à°¦‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో à°²‌భిస్తుంది&period; ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే ఈ ఎగ్ à°¦‌మ్ బిర్యానీని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే ఎగ్ à°¦‌మ్ బిర్యానీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; రుచిగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా అలాగే చాలా సుల‌భంగా ఎగ్ à°¦‌మ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; ట‌మాట &&num;8211&semi; పెద్దది ఒక‌టి&comma; పెరుగు &&num;8211&semi; 1&sol;3 క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 5&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; అర టీస్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పుదీనా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41463" aria-describedby&equals;"caption-attachment-41463" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41463 size-full" title&equals;"Special Egg Dum Biryani &colon; రెస్టారెంట్లో అందించే స్పెష‌ల్ ఎగ్ బిర్యానీ&period;&period; ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;special-egg-dum-biryani&period;jpg" alt&equals;"Special Egg Dum Biryani recipe you can make easily at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41463" class&equals;"wp-caption-text">Special Egg Dum Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు -ఒక టీ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 6&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 2 లీట‌ర్లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; బిర్యానీఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గంట‌పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; అరకిలో&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°®‌సాలా పొడి కోసం జార్ లో à°®‌సాలా à°ª‌దార్థాల‌న్నింటిని వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పెరుగు&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత అన్నం à°¤‌యారీకి ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులో బియ్యం à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఈ బియ్యాన్ని 90 శాతం ఉడికించాలి&period; బియ్యం ఉడుకుతుండగానే అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కొద్దిగా ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట పేస్ట్&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; వీటిని నూనె పైకి తేలే à°µ‌రకు వేయించిన à°¤‌రువాత బ్రౌన్ ఆనియ‌న్స్&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన గుడ్లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు గ్రేవి నుండి à°¸‌గం గ్రేవిని అలాగే రెండు లేదా మూడు గుడ్ల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; క‌ళాయిలో మిగిలిన గ్రేవిపై కొద్దిగా కొత్తిమీర‌&comma; పుదీనా&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత అన్నాన్ని à°µ‌à°¡‌క‌ట్టి క‌ళాయిలో వేసుకుని పైన à°¸‌మానంగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°ª‌క్క‌కు తీసిన గ్రేవిని&comma; గుడ్ల‌ను వేసుకోవాలి&period; అలాగే కొత్తిమీర‌&comma; పుదీనా&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ ను&comma; నెయ్యిని వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌ర్ ఫుల్ గా ఉండ‌డానికి ఫుడ్ క‌à°²‌ర్ లేదా కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవాలి&period; ఇప్పుడు దీనిపై à°¬‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచి మూత పెట్టాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి దానిపై ఈ క‌ళాయిని ఉంచి 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో&comma; మిర్చి కా సాల‌న్ తో తింటే చాలారుచిగా ఉంటుంది&period; ఈ ఎగ్ à°¦‌మ్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts