Vitamin D Levels : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? రోజూ ఇది మ‌న‌కు ఎంత కావాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin D Levels &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ à°¡à°¿ కూడా ఒక‌టి&period; ఇది అనేక జీవ‌క్రియ‌లకు రోజూ అవ‌à°¸‌రం అవుతుంది&period; విట‌మిన్ డిని à°®‌à°¨ చ‌ర్మం సొంతంగా à°¤‌యారు చేస్తుంది&period; అనంతరం à°¶‌రీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది&period; ఈ క్ర‌మంలో శరీరంలో నిల్వ అయ్యే విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగం అవుతుంది&period; అయితే విట‌మిన్ à°¡à°¿ à°¤‌యారు కావాలంటే à°®‌నం రోజూ సూర్య‌à°°‌శ్మిలో à°¶‌రీరం కాసేపు à°¤‌గిలేలా ఉండాలి&period; అప్పుడే విట‌మిన్ à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; లేదంటే విట‌మిన్ à°¡à°¿ లోపం ఏర్ప‌డుతుంది&period; విట‌మిన్ à°¡à°¿ లోపం ఏర్ప‌డితే à°®‌à°¨ à°¶‌రీరం అనేక సంకేతాల‌ను ఇస్తుంది&period; వాటిని à°¬‌ట్టి విటమిన్ à°¡à°¿ లోపించింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ à°¡à°¿ లోపం ఉందో లేదో తెలుసుకోవాలంటే సాధార‌ణంగా à°°‌క్త à°ª‌రీక్ష చేస్తారు&period; దాంతో విట‌మిన్ à°¡à°¿ స్థాయిల‌ను నిర్దారిస్తారు&period; ఇది తెలిస్తే విట‌మిన్ à°¡à°¿ లోపం ఉందో లేదో తెలిసిపోతుంది&period; అయితే à°°‌క్త‌à°ª‌రీక్ష అవ‌à°¸‌రం లేకుండానే à°®‌నం విట‌మిన్ à°¡à°¿ ఎంత ఉందో తెలుసుకోవ‌చ్చు&period; అది ఎలాగంటే&period;&period; విట‌మిన్ à°¡à°¿ లోపం ఉంటే తీవ్ర‌మైన అల‌à°¸‌ట ఉంటుంది&period; చిన్న à°ª‌ని చేసినా బాగా అల‌సి పోతుంటారు&period; అలాగే ఎముక‌లు నొప్పిగా ఉంటాయి&period; కండ‌రాలు à°¬‌à°²‌హీనంగా అనిపిస్తాయి&period; కండ‌రాలు à°ª‌ట్టేస్తుంటాయి&period; దీంతోపాటు à°®‌హిళ‌ల్లో అండాశయ à°¸‌మస్య‌లు ఏర్ప‌డుతాయి&period; అలాగే అధికంగా à°¬‌రువు పెరిగిపోతారు&period; కిడ్నీ లేదా లివ‌ర్ వ్యాధులు à°µ‌స్తాయి&period; ఇవ‌న్నీ విట‌మిన్ à°¡à°¿ లోపించింద‌ని తెలిపేందుకు à°²‌క్ష‌ణాలు అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41474" aria-describedby&equals;"caption-attachment-41474" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41474 size-full" title&equals;"Vitamin D Levels &colon; విట‌మిన్ à°¡à°¿ à°®‌à°¨ à°¶‌రీరంలో ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా&period;&period;&quest; రోజూ ఇది à°®‌à°¨‌కు ఎంత కావాలి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;vitamin-d&period;jpg" alt&equals;"Vitamin D Levels how to know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41474" class&equals;"wp-caption-text">Vitamin D Levels<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు రోజూ విట‌మిన్ à°¡à°¿ దాదాపుగా 600ఐయూ మోతాదులో అవ‌సరం అవుతుంది&period; రోజూ ఉద‌యం పూట ఎండ‌లో à°¶‌రీరం క‌నీసం 60 శాతం ఎండ‌కు à°¤‌గిలేలా దాదాపుగా 20 నిమిషాల పాటు ఉండాలి&period; దీంతో విట‌మిన్ à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; అలాగే à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా విట‌మిన్ à°¡à°¿ ని పొంద‌à°µ‌చ్చు&period; విటమిన్ à°¡à°¿ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°¸‌ముద్ర‌పు చేప‌లు&comma; కోడిగుడ్లు&comma; చీజ్‌&comma; పుట్ట‌గొడుగులు&comma; వెన్న తీయ‌ని పాలు వంటి ఆహారాల్లో లభిస్తుంది&period; వీటిని రోజూ తీసుకుంటే కూడా విట‌మిన్ à°¡à°¿ à°²‌భిస్తుంది&period; అయితే విటమిన్ à°¡à°¿ లోపం ఉన్న‌ట్లు à°ª‌రీక్ష‌ల్లో తేలితే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు విట‌మిన్ à°¡à°¿ ట్యాబ్లెట్ల‌ను వాడుకోవాలి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తీవ్ర‌à°¤‌రం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts