Spicy Butter Chicken Fry : స్పైసీ బ‌టర్ చికెన్ ఫ్రై ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spicy Butter Chicken Fry &colon; à°®‌నం చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; చికెన్ ఫ్రైను ఒక్కొక్క‌రు ఒక్కో à°ª‌ద్ద‌తిలో à°¤‌యారు చేస్తారు&period; à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా చికెన్ ఫ్రైను మరింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ స్పైసీ à°¬‌ట‌ర్ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక్క‌సారి ఈ చికెన్ ఫ్రైను తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎవ‌రైనా కూడా ఈ చికెన్ ఫ్రైను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; à°®‌రింత రుచిగా చికెన్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ à°¬‌ట‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పొడ‌వుగా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కాశ్మీరి చిల్లీ కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43437" aria-describedby&equals;"caption-attachment-43437" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43437 size-full" title&equals;"Spicy Butter Chicken Fry &colon; స్పైసీ à°¬‌టర్ చికెన్ ఫ్రై ఇలా చేయండి&period;&period; టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;spicy-butter-chicken-fry&period;jpg" alt&equals;"Spicy Butter Chicken Fry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43437" class&equals;"wp-caption-text">Spicy Butter Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ à°¬‌ట‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో à°®‌సాలా దినుసులు&comma; జీల‌కర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; ఉప్పు&comma; కారం&comma; కాశ్మీరి కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి వేయించాలి&period; దీనిని 10 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 10 నిమిషాల పాటు వేయించాలి&period; చికెన్ పూర్తిగా వేగిన à°¤‌రువాత ఫ్రెష్ క్రీమ్&comma; à°¬‌ట‌ర్&comma; వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ బట‌ర్ చికెన్ à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts