Restaurant Style Egg Fried Rice : రెస్టారెంట్‌కు వెళ్ల‌కుండానే అదే రుచితో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Restaurant Style Egg Fried Rice &colon; à°®‌నకు రెస్టారెంట్ లో à°²‌భించే వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన ఫ్రైడ్ రైస్ à°²‌ల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి&period; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌రీ స్పైసీగా లేకుండా చూడ‌డానికి చ‌క్క‌గా ఎంతో రుచిగా ఈ ఫ్రైడ్ రైస్ ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు&comma; వెరైటీగా కావాల‌ని పిల్ల‌లు అడిగిన‌ప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను à°¤‌యారు చేసి ఇవ్వ‌à°µ‌చ్చు&period; రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; చిన్న‌గా à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 10&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం- 1&comma; క్యాబేజి తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె- 3 టేబుల్ స్పూన్స్&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన అల్లం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; సోయా సాస్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43431" aria-describedby&equals;"caption-attachment-43431" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43431 size-full" title&equals;"Restaurant Style Egg Fried Rice &colon; రెస్టారెంట్‌కు వెళ్ల‌కుండానే అదే రుచితో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;restaurant-style-egg-fried-rice&period;jpg" alt&equals;"Restaurant Style Egg Fried Rice recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43431" class&equals;"wp-caption-text">Restaurant Style Egg Fried Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించి ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు వేసి వేయించాలి&period; కోడిగుడ్లు వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి&comma; అల్లం à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బీన్స్&comma; క్యారెట్&comma; క్యాప్సికం&comma; క్యాబేజి తురుము&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిని మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత సోయా సాస్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన కోడిగుడ్లు&comma; అన్నం&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత పైనుండి à°®‌రికొన్ని స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts