వినోదం

శ్రీ‌మంతుడులో మ‌హేష్ వాడిన సైకిల్ ధ‌ర ఎంతో తెలుసా..?

ఫ్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడి ఫస్ట్ లుక్ అప్ప‌ట్లో అందరినీ ఆకర్షించింది. సింపుల్ గా ఓ సైకిల్ మీద ఉన్న మహేష్ మ్యాన్లీ లుక్ తోనే అల్ మోస్ట్ ఆల్ అందరిని ప్లాట్ చేశాడు. టైటిలేమో శ్రీమంతుడు ఫస్ట్ లుక్‌లోనేమో సైకిల్ అని అంత తేలికగా తీసిపారేయకండి. ఆ సైకిల్ ధర తెలిస్తే అందరూ అమ్మో అనాల్సిందే. మహేష్ ఎక్కిన సైకిల్ ఖరీదు రూ.3.5 లక్షలంట. దీనిపేరు స్కాల్పెల్ 29ER కార్బన్ 2 బైసైకిల్ అంట. మామూలు గా అయితే ఈ ధరలో మంచి బైకే వస్తుంది. మరి శ్రీమంతుడు వాడే సైకిల్ ఆ మాత్రం రేటు ఉండకపోతే ఎలా ?

ఇక మ‌హేష్ బాబు న‌టించిన శ్రీ‌మంతుడు మూవీ ఎంత‌టి పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ మూవీ ద్వారా ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం అనే కాన్సెప్ట్‌తో స‌మాజానికి అద్భుత‌మైన మెసేజ్ ను ఇచ్చారు.

srimanthudu cycle do you know the price of it

కాగా మ‌హేష్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఆయన న‌టించిన గుంటూరు కారం ఇటీవ‌లే రిలీజ్ అయి మిశ్ర‌మ స్పంద‌న సొంతం చేసుకుంది.

Admin

Recent Posts