Street Style Onion Pakoda : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. రోడ్డు పక్క‌న బండ్ల‌పై ల‌భించే ఆనియ‌న్ ప‌కోడాల‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Onion Pakoda &colon; ఉల్లి à°ª‌కోడాలు&period;&period; వీటిని ఎంతో కాలంగా à°®‌నం స్నాక్స్ గా తీసుకుంటూ ఉన్నాము&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో బండ్ల మీద‌&comma; స్వీట్ షాపుల్లో ఇవి à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటాయి&period; అలాగే వీటిని ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఉల్లిపాయ à°ª‌కోడాల‌ను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల అచ్చం బండ్ల మీద అమ్మే విధంగా రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఉల్లి à°ª‌కోడాల‌ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు 5 నిమిషాల్లో వీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండే ఉల్లి à°ª‌కోడాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లి à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45825" aria-describedby&equals;"caption-attachment-45825" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45825 size-full" title&equals;"Street Style Onion Pakoda &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; రోడ్డు పక్క‌à°¨ బండ్ల‌పై à°²‌భించే ఆనియ‌న్ à°ª‌కోడాల‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;street-style-onion-pakoda&period;jpg" alt&equals;"Street Style Onion Pakoda recipe make them in this way for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45825" class&equals;"wp-caption-text">Street Style Onion Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లి à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉల్లిపాయ‌లను à°®‌రీ à°¸‌న్న‌గా&comma; à°®‌రీ మందంగాకాకుండా పొడుగ్గా క‌ట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఉప్పు&comma; వాము&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; ఇందులో నీళ్లు పోయ‌కుండా ఉల్లిపాయ‌à°² నుండి à°µ‌చ్చే నీటితోనే పిండిని క‌లుపుకోవాలి&period; à°®‌రీ అవ‌à°¸‌à°°‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీటిని పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని à°®‌రీ పెద్ద‌గా కాకుండా à°®‌ధ్య‌స్దంగా ఉండే à°ª‌కోడీల లాగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఉల్లి à°ª‌కోడాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఉల్లిప‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts