Eye Health : ఈ 8 సూచ‌న‌లు పాటిస్తే మీ క‌ళ్లు సేఫ్‌.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Health &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది వివిధ à°°‌కాల కంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°¶‌రీరంలో ఇత‌à°° అవ‌à°¸‌à°¯‌వాల à°µ‌లె క‌ళ్లు కూడా ఎంతో ముఖ్య‌మైనవి&period; కానీ క‌ళ్ల ఆరోగ్యంపై à°¤‌గిన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం&comma; కంటి పొర‌లు&comma; రేచీక‌టి వంటి వివిధ à°°‌కాల కంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; క‌నుక కంటి ఆరోగ్యం గురించి కూడా à°¤‌గిన శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే సాధార‌à°£ చిట్కాల‌ను పాటించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; కంటి ఆరోగ్యంతో పాటు కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది&period; కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నుకునే వారు à°¤‌రుచూ కంటి à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో కంటి à°¸‌à°®‌స్య‌లను à°®‌నం ముందుగానే గుర్తించి అవి à°®‌రింత తీవ్ర‌రూపం దాల్చ‌కుండా నివారించ‌à°µ‌చ్చు&period; కొన్ని à°°‌కాల కంటి à°¸‌à°®‌స్య‌లు వంశ‌పార‌à°ª‌ర్యంగా కూడా à°µ‌స్తూ ఉంటాయి&period; కుటుంబ చ‌రిత్ర‌లో ఏవైనా కంటి జ‌బ్బులు ఉంటే వాటి గురించి ముందుగానే వైద్యున్ని సంప్ర‌దించ‌డం అవ‌à°¸‌రం&period; à°®‌నం తీసుకునే ఆహారం కూడా కంటి ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; క‌నుక యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సిల‌తో పాటు ఖ‌నిజాలు ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను తీసుకోవాలి&period; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అదేవిధంగా క‌ళ్ల‌పై నేరుగా సూర్య‌à°°‌శ్మి à°ª‌à°¡‌కుండా కాపాడుకోవాలి&period; సూర్యుని à°µ‌చ్చే యువి కిర‌ణాలు క‌ళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి&period; క‌నుక ఎండ‌లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లిన‌ప్పుడు క‌ళ్ల‌కు à°°‌క్ష‌à°£ కోసం క‌ళ్ల‌ద్దాలు à°§‌రించ‌డం మంచిది&period; వీటితో పాటు క‌ళ్ల‌కు విశ్రాంతిని ఇవ్వ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45821" aria-describedby&equals;"caption-attachment-45821" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45821 size-full" title&equals;"Eye Health &colon; ఈ 8 సూచ‌à°¨‌లు పాటిస్తే మీ క‌ళ్లు సేఫ్‌&period;&period; ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;eye-health&period;jpg" alt&equals;"follow these 8 wonderful tips for Eye Health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45821" class&equals;"wp-caption-text">Eye Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో సెల్ ఫోన్స్&comma; టివి&comma; కంప్యూట‌ర్ల వాడ‌కం పెరిగిపోయింది&period; వీటిని ఎక్కువ‌గా చూడ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌పై తీవ్ర ఒత్తిడి à°ª‌à°¡à°¿ కంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వీటిని వీలైనంత à°¤‌క్కువ‌గా ఉప‌యోగించ‌డం మంచిది&period; ఇక ధూమ‌పానానికి కూడా దూరంగా ఉండాలి&period; ధూమ‌పానం ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బ‌తీస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గాల‌న్నా అలాగే ఈ à°¸‌à°®‌స్య‌లు à°­‌విష్య‌త్తులో రాకుండా ఉండాల‌న్నా ధూమ‌పానానికి దూరంగా ఉండాలి&period; అలాగే ఆల్క‌హాల్ తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¤‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే ఆల్కాహాల్ కూడా క‌ళ్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; అంతేకాకుండా ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి&period; వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల కంటిచూపు పెర‌గ‌డంతో పాటు à°­‌విష్య‌త్తులో కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే కళ్ల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; ఇన్పెక్ష‌న్ లు రాకుండా ఉండాలంటే క‌ళ్లు శుభ్రంగా ఉండాలి&period; క‌ళ్ల‌ను చేతుల‌తో తాకే ముందు చేతుల‌ను క‌డుక్కోవాలి&period; క‌ళ్ల‌ను à°¤‌రుచూ చేతుల‌తో రుద్ద‌కూడ‌దు&period; ఈ విధంగా à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా à°®‌à°¨‌ల్ని à°®‌నం కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts