Street Style Sherwa : హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Sherwa &colon; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌ను హోటల్స్ లో&comma; ధాబాల‌ల్లో à°ª‌రాటాలల్లోకి à°¸‌ర్వ్ చేసే వాటిల్లో షేర్వా కూడా ఒక‌టి&period; పరాటాల‌ను షేర్వాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ షేర్వాను రుచి చూసే ఉంటారు&period; à°ª‌రాటాల‌ను షేర్వాతో తింటే ఎన్ని తినారో కూడా తెలియ‌కుండా తినేస్తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ షేర్వాను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°ª‌రాటాల‌ల్లోకి à°¤‌రుచూ పెరుగు రైతానే కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; షేర్వాను స్ట్రీట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ షేర్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 15&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; 4&comma; యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నీళ్లు &&num;8211&semi; 650 ఎమ్ ఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39544" aria-describedby&equals;"caption-attachment-39544" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39544 size-full" title&equals;"Street Style Sherwa &colon; హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;street-style-sherwa&period;jpg" alt&equals;"Street Style Sherwa recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39544" class&equals;"wp-caption-text">Street Style Sherwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ షేర్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; జీడిప‌ప్పు&comma; సోంపు గింజ‌లు&comma; గ‌à°¸‌గ‌సాలు వేసి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు&comma; ఎండుమిర్చి&comma; మిరియాలు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma;క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి&period; బంగాళాదుంప ముక్క‌లుగా à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°®‌సాలా పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి à°®‌రో 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే షేర్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌రాటా&comma; రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; ప్లేన్ బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts