Street Style Veg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Street Style Veg Noodles &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో à°²‌భించే వాటిల్లో వెజ్ నూడుల్స్ కూడా ఒక‌టి&period; వెజ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఇలా à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఈ నూడుల్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ వెజ్ నూడుల్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ ను చాలా సుల‌భంగా ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ &&num;8211&semi; 100 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 2 లేదా 3 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా తరిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యాబేజి తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; రెడ్ చిల్లీ సాస్- ఒక టేబుల్ స్పూన్&comma; గ్రీన్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ట‌మాట సాస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43416" aria-describedby&equals;"caption-attachment-43416" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43416 size-full" title&equals;"Street Style Veg Noodles &colon; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో à°²‌భించే వెజ్ నూడుల్స్‌&period;&period; ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;street-style-veg-noodles&period;jpg" alt&equals;"Street Style Veg Noodles recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43416" class&equals;"wp-caption-text">Street Style Veg Noodles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నూడుల్స్ వేసి ఉడికించాలి&period; వీటిని 90 శాతం ఉడికించిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి వాటిపై చ‌ల్ల‌టి నీటిని పోసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి &comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యాబేజి&comma; క్యారెట్&comma; క్యాప్సికం à°¤‌రుగు వేసి వేయించాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మిరియాల పొడి à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన నూడుల్స్&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా కారం పొడిని చ‌ల్లుకుని అంతా క‌లిసేలా కలుపుకోవాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ నూడుల్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా ఇంట్లోనే చాలాసుల‌భంగా స్ట్రీట్ స్టైల్ నూడుల్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts