Supritha : ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డా.. ఎమోష‌న‌ల్ అయిన సురేఖా వాణి కుమార్తె..

<p style&equals;"text-align&colon; justify&semi;">Supritha &colon; క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో à°¨‌టించి à°¨‌టిగా మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈమె à°¤‌à°¨ కుమార్తె సుప్రీత‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది&period; ఎన్నో పాట‌à°²‌కు డ్యాన్సులు చేస్తూ ఇప్ప‌టికే వీరు అనేక వీడియోల‌ను పోస్ట్ చేశారు&period; అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి&period; అయితే తాజాగా సుప్రీత à°¤‌à°® జీవితంలో జ‌రిగిన కొన్ని విషాద‌క‌రమైన సంఘ‌టన‌à°² గురించి చెబుతూ చాలా ఎమోష‌à°¨‌ల్ అయింది&period; à°¤‌à°¨ తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు ఎలాంటి à°ª‌రిస్థితుల‌ను అనుభ‌వించారో చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10245" aria-describedby&equals;"caption-attachment-10245" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10245 size-full" title&equals;"Supritha &colon; ఆ విష‌యంలో చాలా బాధ‌à°ª‌డ్డా&period;&period; ఎమోష‌à°¨‌ల్ అయిన సురేఖా వాణి కుమార్తె&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;surekha-vani-supritha&period;jpg" alt&equals;"Surekha Vani daughter Supritha told about emotional incidents in her life " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-10245" class&equals;"wp-caption-text">Supritha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°¨ తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌à°¨ సొంత అన్న‌నే ఆయ‌à°¨‌కు à°¤‌à°²‌కొరివి పెట్టేందుకు&comma; పాడె మోసేందుకు రాలేద‌ని&period;&period; తాము ఎంతో à°¬‌తిమాలామ‌ని&period;&period; సుప్రీత తెలియ‌జేసింది&period; à°¤‌à°® బంధువులు కూడా à°¤‌à°¨ తండ్రి à°¶‌వం à°µ‌ద్ద‌కు రాలేద‌ని&period;&period; పాడె మోసేందుకు వెనుకాడార‌ని&period;&period; మోస్తే&period;&period; à°®‌ళ్లీ అంటు à°µ‌స్తుందేమోన‌న్న à°­‌యంతో వారు రాలేద‌ని చెప్పింది&period; ఆ విష‌యంలో తాను చాలా బాధ‌à°ª‌డ్డాన‌ని&period;&period; అందుక‌నే తానే à°¤‌à°¨ తండ్రికి à°¤‌à°²‌కొరివి పెట్టాన‌ని తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°® à°¡‌బ్బులు అంద‌రికీ కావాల‌ని&period;&period; కానీ ముఖ్య‌మైన à°¸‌మయంలోనే à°¤‌à°® బంధువులు రాకుండా మొహం చాటేశార‌ని సుప్రీత చెప్పింది&period; అందుక‌నే తానే అన్ని కార్య‌క్ర‌మాల‌ను à°¤‌à°¨ తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు à°¦‌గ్గ‌రుండి చేశాన‌ని చెప్పింది&period; ఇక జీవితంలో à°¤‌à°¨ ప్ర‌తి విష‌యంలోనూ à°¤‌à°¨ à°¤‌ల్లి తోడుగా ఉంటుంద‌ని&period;&period; à°¤‌à°¨‌ను భుజం à°¤‌ట్టి ప్రోత్స‌హిస్తుంద‌ని&period;&period; సుప్రీత ఎమోష‌à°¨‌ల్‌గా చెప్పింది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts