Sweet Red Chutney : ఇడ్లీలలోకి ఎర్ర‌గా ఉండే తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి సూప‌ర్ అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Red Chutney &colon; à°®‌నం ఉద‌యం పూట అల్పాహారాల‌ను తిన‌డానికి à°ª‌ల్లీ చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ ఇలా à°°‌క‌à°°‌కాల చ‌ట్నీల‌ను తయారు చేస్తూ ఉంటాము&period; చ‌ట్నీతో తింటేనే ఏ అల్పాహారాలైనా రుచిగా ఉంటాయి&period; à°®‌నం ఎప్పుడూ చేసే ఈ చ‌ట్నీల‌ను తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచిక‌à°°‌మైన రెడ్ చ‌ట్నీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌తో చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్టదు&period; ఇడ్లీ&comma; దోశ ఇలా దేనితోనైనా ఈ చ‌ట్నీని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ రెడ్ చ‌ట్నీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం -ఒక చిన్న ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 4 టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు -ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35513" aria-describedby&equals;"caption-attachment-35513" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35513 size-full" title&equals;"Sweet Red Chutney &colon; ఇడ్లీలలోకి ఎర్ర‌గా ఉండే తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి&period;&period; రుచి సూప‌ర్ అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;sweet-red-chutney&period;jpg" alt&equals;"Sweet Red Chutney recipe in telugu tastes better with idli " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35513" class&equals;"wp-caption-text">Sweet Red Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma;జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; మెంతులు&comma; à°§‌నియాలు వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించిన à°¤‌రువాత క‌రివేపాకు వేసి క‌లపాలి&period; à°¤‌రువాత కొద్దిగా చింత‌పండు&comma; పావు గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత వీటిని నీటితో à°¸‌హా ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌న్ని వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ చ‌ట్నీని గిన్నెలోకి తీసుకుని నేరుగా à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు లేదా తాళింపు వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ చ‌ట్నీ à°¤‌యారవుతుంది&period; దీనిని ఉద‌యం చేసుకునే ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే à°ª‌ల్లీ చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో పాటు ఇలా రెడ్ చ‌ట్నీని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts