Wheat Flour Breakfast : అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎంతో రుచిగా బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Breakfast &colon; రోజూ ఒకే à°°‌క‌మైన టిఫిన్స్ ను తిని విసుగెత్తిపోయారా&period;&period; కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌నుకుంటున్నారా&period;&period; అలాంటి వారు కింద చెప్పిన విధంగా రుచిగా&comma; ఇన్ స్టాంట్ చ‌క్క‌టి అల్పాహారాన్ని తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; టిపిన్ ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు కూడా వీటిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; రెడ్ చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35516" aria-describedby&equals;"caption-attachment-35516" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35516 size-full" title&equals;"Wheat Flour Breakfast &colon; అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎంతో రుచిగా బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;instant-breakfast&period;jpg" alt&equals;"Wheat Flour Breakfast recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35516" class&equals;"wp-caption-text">Wheat Flour Breakfast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period;à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; దీనిని ఉండ‌లు లేకుండా దోశ పిండిలాగా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని à°®‌రీ మందంగా కాకుండా దోశ లాగా వేసుకోవాలి&period; ఈ దోశ సాధార‌à°£ దోశ à°µ‌లె à°ª‌లుచ‌గా రాదు&period; దోశ à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి&period; ఒక వైపు ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత దోశ‌ను à°®‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రెండు వైపులా దోశ‌ను చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గోధుమ‌పిండి దోశ à°¤‌యార‌వుతుంది&period;దీనిని పుల్ల‌టి చ‌ట్నీల‌తో లేదా ఆవ‌కాయ‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు కూడా ఇలా అప్ప‌టిక‌ప్పుడు గోధుమ‌పిండితో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా చ‌క్క‌టి దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ దోశ‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts