Sweet Samosa : స‌మోసాల‌ను తియ్య‌గా కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Samosa &colon; à°®‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో à°¸‌మోసాలు కూడా ఒక‌టి&period; à°¸‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే వీటిని à°®‌నం à°®‌à°¨‌కు à°¨‌చ్చిన రుచుల్లో à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; ఇది అంద‌రికి తెలిసిందే&period; కానీ à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే à°®‌నం స్వీట్ à°¸‌మోసాల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి కోవాతో చేసే ఈ స్వీట్ సమోసాలు చిన్న‌గా&comma; చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పండ‌గ‌à°²‌కు&comma; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా స్వీట్ à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ à°¸‌మోసాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ à°¸‌మోసా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చి కోవా &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; టూటీ ఫ్రూటీ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; పంచ‌దార &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; à°ª‌టిక &&num;8211&semi; అర స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38664" aria-describedby&equals;"caption-attachment-38664" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38664 size-full" title&equals;"Sweet Samosa &colon; à°¸‌మోసాల‌ను తియ్య‌గా కూడా చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;sweet-samosa&period;jpg" alt&equals;"Sweet Samosa recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38664" class&equals;"wp-caption-text">Sweet Samosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ à°¸‌మోసా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వంట‌సోడా&comma; నెయ్యి&comma; సోంపు గింజ‌లు వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో కోవాను తీసుకోవాలి&period; ఇందులో యాల‌కుల పొడి&comma; à°°‌వ్వ‌&comma; టూటీ ఫ్రూటీ&comma; కొబ్బ‌à°°à°¿ పొడి&comma; జీడిప‌ప్పు పలుకులు &comma; ఒక టీ స్పూన్ నీళ్లు పోసి చేత్తో à°µ‌త్తుతూ బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వీటిని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి గులాబ్ జామున్ పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత à°ª‌టిక వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి&period; ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ పొడ‌వుగా చ‌పాతీలాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¸‌మోసా షీట్ à°²‌ను à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ఒక్కో షీట్ ను తీసుకుంటూ అంచుల‌కు నీటితో à°¤‌à°¡à°¿ చేయాలి&period; à°¤‌రువాత ఈ షీట్ ను à°¸‌మోసా ఆకారంలో à°®‌డిచి లోప‌à°² కోవా ఉండ‌ను ఉంచాలి&period; à°¤‌రువాత అంచుల‌ను మూసేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక à°¸‌మోసాల‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¸‌మోసాలు వేగి పైకి తేలిన à°¤‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¸‌మోసాల‌ను తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి&period; ఈ à°¸‌మోసాల‌కు పాకాన్ని 3 నుండి 4 నిమిషాల పాటు à°ª‌ట్టించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ à°¸‌మోసాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇవి కావాలంటారు&period;పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts