Tamarind Egg Curry : చింత‌కాయ కోడిగుడ్ల పులుసు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamarind Egg Curry &colon; రుచిలో పుల్ల‌గా ఉంటుంది కానీ చింత‌పండు à°®‌à°¨‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు&period; దీంతో à°®‌à°¨‌క అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే చింతపండు మాత్ర‌మే కాదు&period;&period; à°ª‌చ్చి చింత కాయ‌à°²‌తోనూ à°®‌à°¨‌కు లాభాలు క‌లుగుతాయి&period; వీటిని సాధార‌ణంగా చాలా మంది వంటల్లో వేస్తుంటారు&period; పచ్చి చింత‌కాయ‌à°²‌తో చారు&comma; à°ª‌ప్పు వంటివి చేస్తుంటారు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌తో కోడిగుడ్ల పులుసును కూడా చేయ‌వచ్చు&period; ఇది అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13191" aria-describedby&equals;"caption-attachment-13191" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13191 size-full" title&equals;"Tamarind Egg Curry &colon; చింత‌కాయ కోడిగుడ్ల పులుసు&period;&period; రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;tamarind-egg-curry&period;jpg" alt&equals;"Tamarind Egg Curry if you taste this you will not leave " width&equals;"1200" height&equals;"817" &sol;><figcaption id&equals;"caption-attachment-13191" class&equals;"wp-caption-text">Tamarind Egg Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ‌లు కోడిగుడ్ల పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ‌లు &&num;8211&semi; మూడు&comma; కోడిగుడ్లు &&num;8211&semi; మూడు &lpar;ఉడ‌క‌బెట్టిన‌వి&rpar;&comma; ఉల్లిగ‌డ్డ‌లు &&num;8211&semi; నాలుగు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు రెబ్బ‌లు &&num;8211&semi; 5&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ‌లు కోడిగుడ్ల పులుసును à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ‌à°²‌ను ఉడికించి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిగ‌డ్డ తరుగు &lpar;పెద్ద ముక్క‌లు&rpar;&comma; à°ª‌చ్చి మిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిగ‌డ్డ ముక్క‌లు కాస్త రంగు మారిన à°¤‌రువాత అందులో à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేయాలి&period; ఆ à°¤‌రువాత ఉడికించిన చింత‌కాయ‌à°²‌ను నీళ్ల‌తో à°¸‌హా ఉల్లిగ‌డ్డ‌ల్లో పోయాలి&period; ఈ పులుసు à°®‌రుగుతున్న‌ప్పుడు గుడ్లు&comma; ధనియాల పొడి వేసి 10 నిమిషాలు à°®‌రిగిస్తే చింత‌కాయ గుడ్ల పులుసు రెడీ అయినట్లే&period; ఇది అన్నం లేదా చ‌పాతీల్లో ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts