Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tamarind Egg Curry : చింత‌కాయ కోడిగుడ్ల పులుసు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Editor by Editor
April 29, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tamarind Egg Curry : రుచిలో పుల్ల‌గా ఉంటుంది కానీ చింత‌పండు మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంతో మ‌న‌క అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే చింతపండు మాత్ర‌మే కాదు.. ప‌చ్చి చింత కాయ‌ల‌తోనూ మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వీటిని సాధార‌ణంగా చాలా మంది వంటల్లో వేస్తుంటారు. పచ్చి చింత‌కాయ‌ల‌తో చారు, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కోడిగుడ్ల పులుసును కూడా చేయ‌వచ్చు. ఇది అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tamarind Egg Curry if you taste this you will not leave
Tamarind Egg Curry

చింత‌కాయ‌లు కోడిగుడ్ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చింత‌కాయ‌లు – మూడు, కోడిగుడ్లు – మూడు (ఉడ‌క‌బెట్టిన‌వి), ఉల్లిగ‌డ్డ‌లు – నాలుగు, ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు రెబ్బ‌లు – 5.

చింత‌కాయ‌లు కోడిగుడ్ల పులుసును త‌యారు చేసే విధానం..

చింత‌కాయ‌ల‌ను ఉడికించి ప‌క్క‌న పెట్టాలి. పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిగ‌డ్డ తరుగు (పెద్ద ముక్క‌లు), ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిగ‌డ్డ ముక్క‌లు కాస్త రంగు మారిన త‌రువాత అందులో ప‌సుపు, ఉప్పు, కారం వేయాలి. ఆ త‌రువాత ఉడికించిన చింత‌కాయ‌ల‌ను నీళ్ల‌తో స‌హా ఉల్లిగ‌డ్డ‌ల్లో పోయాలి. ఈ పులుసు మ‌రుగుతున్న‌ప్పుడు గుడ్లు, ధనియాల పొడి వేసి 10 నిమిషాలు మ‌రిగిస్తే చింత‌కాయ గుడ్ల పులుసు రెడీ అయినట్లే. ఇది అన్నం లేదా చ‌పాతీల్లో ఎంతో రుచిగా ఉంటుంది.

Tags: Tamarind Egg Curry
Previous Post

Faluda : చ‌ల్ల చ‌ల్ల‌ని ఫలూదా.. ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Next Post

Banana Halwa : అర‌టి పండ్లతో హ‌ల్వా.. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది..!

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.