Faluda : చ‌ల్ల చ‌ల్ల‌ని ఫలూదా.. ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Faluda &colon; వేస‌వి కాలంలో à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్క‌à°¡ చూసినా సోడాలు&comma; కొబ్బ‌à°°à°¿ నీళ్లు&comma; à°®‌జ్జిగ‌&comma; పండ్ల à°°‌సాలు అధికంగా à°²‌భిస్తుంటాయి&period; ఇక వీటితోపాటు à°«‌లూదా కూడా à°²‌భిస్తుంది&period; ఇది వేస‌వి కాలంలో తాగాల్సిన పానీయాల్లో ఒక‌టి&period; దీన్ని తాగితే à°¶‌రీరంలోని వేడి మొత్తం à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; à°¶‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది&period; అయితే దీన్ని ఎలా à°¤‌యారు చేయాలి &quest; ఇంట్లో చేసుకోవ‌చ్చా &quest; అని చాలా మందికి ప్రశ్న‌లు à°µ‌స్తుంటాయి&period; కానీ కాస్త శ్రమిస్తే దీన్ని ఇంట్లోనే సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇక à°«‌లూదాను ఇంట్లో ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13188" aria-describedby&equals;"caption-attachment-13188" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13188 size-full" title&equals;"Faluda &colon; చ‌ల్ల చ‌ల్ల‌ని ఫలూదా&period;&period; ఇంట్లోనే ఇలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;faluda&period;jpg" alt&equals;"make Faluda at home in very easy method " width&equals;"1200" height&equals;"745" &sol;><figcaption id&equals;"caption-attachment-13188" class&equals;"wp-caption-text">Faluda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; స్ట్రాబెర్రీ జామ్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్‌జా &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; నాన‌బెట్టిన సబ్జా గింజ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉడికించిన సేమ్యా &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పిస్తాం&comma; బాదం à°ª‌ప్పు తురుము &&num;8211&semi; 2 టీస్పూన్ల చొప్పున‌&comma; వెనిల్లా ఐస్‌క్రీమ్ &&num;8211&semi; 4 స్కూప్స్‌&comma; చ‌క్కెర &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదా à°¤‌యారీకి రెండు గంట‌à°² ముందుగా జామ్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచుకోవాలి&period; à°¤‌రువాత పాల‌ను స్ట‌వ్ మీద పెట్టి ఒక‌టిన్న‌à°° క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి చ‌ల్లార్చాలి&period; ఆ à°¤‌రువాత చ‌క్కెర‌&comma; రెండు టేబుల్ స్పూన్ల రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్‌జా క‌లిపి పాల‌ను బాగా గిల‌కొట్టి ఒక గంట‌సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి&period; ఆ à°¤‌రువాత గ్లాసులు తీసుకుని మొద‌ట రోజ్ సిర‌ప్ లేదా రూ అఫ్‌జా వేసి ఆపైన జామ్ ను కొద్దిగా చిదిమి వెయ్యాలి&period; ఆ à°¤‌రువాత సేమ్యా&comma; à°¸‌బ్జా గింజ‌లు వేసి గ్లాసుల్లో మూడొంతుల à°µ‌à°°‌కు పాలు పోయాలి&period; చివ‌à°°‌గా పైన ఐస్‌క్రీమ్‌&comma; పిస్తాం&comma; బాదం తురుము వేయాలి&period; దీంతో రుచిక‌రమైన à°«‌లూదా రెడీ అవుతుంది&period; దీన్ని తాగితే à°¶‌రీరంలోని వేడి మొత్తం పోయి చ‌లువ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts