Tomato Capsicum Masala Curry : ట‌మాటా, క్యాప్సికం.. క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Capsicum Masala Curry &colon; క్యాప్సికాన్ని వివిధ à°°‌కాల వంట‌à°²‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో à°®‌నం కూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాప్సికంతో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో క్యాప్సికం ట‌మాట à°®‌సాలా కూర కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; చాలా సుల‌భంగా ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క్యాప్సికం ట‌మాట à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం ట‌మాట à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా -అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నీళ్లు &&num;8211&semi; పావు లీట‌ర్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37221" aria-describedby&equals;"caption-attachment-37221" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37221 size-full" title&equals;"Tomato Capsicum Masala Curry &colon; ట‌మాటా&comma; క్యాప్సికం&period;&period; క‌లిపి ఇలా à°®‌సాలా కూర చేయండి&period;&period; టేస్ట్ చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;tomato-capsicum-masala-curry&period;jpg" alt&equals;"Tomato Capsicum Masala Curry recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37221" class&equals;"wp-caption-text">Tomato Capsicum Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం ట‌మాట à°®‌సాలా కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌లు&comma; క‌రివేపాకు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; క్యాప్సికం ముక్క‌లు బాగా వేగిన à°¤‌రువాత కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ట‌మాట క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"f2Js4CJg&lowbar;&lowbar;0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

D

Recent Posts