Kerala Paratha : కేర‌ళ స్టైల్‌లో ఒక్క‌సారి ప‌రాటాల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kerala Paratha &colon; కేర‌à°³ à°ª‌రోటాలు&period;&period; వీటిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; రెస్టారెంట్ à°²‌లో&comma; ధాబాల‌లో&comma; స్ట్రీట్ ఫుడ్ లో ఇవి ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌సాలా కూర‌à°²‌తో&comma; కుర్మా వంటి కూర‌à°²‌తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; ఈ à°ª‌రోటాల‌ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొంచెం ఓపిక‌&comma; కొంచెం à°¸‌à°®‌యం ఉంటే చాలు ఈ à°ª‌రోటాల‌ను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేర‌à°³ à°ª‌రోటాల‌ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేర‌à°³ à°ª‌రోటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు -ఒక క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37218" aria-describedby&equals;"caption-attachment-37218" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37218 size-full" title&equals;"Kerala Paratha &colon; కేర‌à°³ స్టైల్‌లో ఒక్క‌సారి à°ª‌రాటాల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;kerala-paratha&period;jpg" alt&equals;"Kerala Paratha recipe in telugu easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37218" class&equals;"wp-caption-text">Kerala Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేర‌à°³ à°ª‌రోటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పంచ‌దార‌&comma; ఉప్పు&comma; à°°‌వ్వ‌&comma; నీళ్లు పోసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి&comma; మైదాపిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; దీనిని చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిని రెండు భాగాలుగా చేసి పైన నూనెను రాసుకోవాలి&period; ఈ పిండిపై à°µ‌స్త్రాన్ని క‌ప్పి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక పిండి ఉండ‌ను తీసుకుని నూనె రాసిన ఫ్లోర్ పై ఉంచి వీలైనంత à°ª‌లుచ‌గా చ‌పాతీ క‌ర్ర‌తో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి&comma; ఒక టేబుల్ స్పూన్ à°¬‌ట‌ర్ వేసి చ‌పాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పైన కొద్దిగా గోధుమ‌పిండిని లేదా మైదాపిండిని చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు ఈ à°ª‌రోటాకు క‌త్తితో à°¸‌న్న‌గా గాట్లు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"TsFkLeh-ngc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌త్తితోనే లేయ‌ర్స్ ను ఒక దాని మీద ఒక‌టి వేస్తూ చుట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని రోల్ లాగా చుట్టుకుని నూనె రాసిన ఫ్లోర్ మీద ఉంచి చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌రాటాల‌ను ఒక దాని మీద ఒక‌టి ఉంచి బీట్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°ª‌రోటాలు పొర‌లు పొర‌లుగా విడిపోతుంది&period; ఈ వీటిని వెజ్ లేదా నాన్ వెజ్ à°®‌సాలా కూర‌à°²‌తో à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా మెత్త‌గా ఉండే కేర‌à°³ à°ª‌రోటాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఒక‌టి తింటే చాలు క‌డుపు నిండి పోతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts