Tomato Cashew Nuts Masala Curry : ట‌మాటా, జీడిప‌ప్పు కూర ఇలా చేయండి.. రైస్‌, చ‌పాతీ, పులావ్‌ల‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Cashew Nuts Masala Curry &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే వివిధ à°°‌కాల à°®‌సాలా కూర‌à°²‌ల్లో ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఎక్కువ‌గా రోటి&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటిని ఈ కూర‌తో తింటూ ఉంటారు&period; ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; ఈ కూర‌ను అచ్చం అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; రుచిగా&comma; లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కాజు à°®‌సాలా కర్రీ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30333" aria-describedby&equals;"caption-attachment-30333" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30333 size-full" title&equals;"Tomato Cashew Nuts Masala Curry &colon; ట‌మాటా&comma; జీడిప‌ప్పు కూర ఇలా చేయండి&period;&period; రైస్‌&comma; చ‌పాతీ&comma; పులావ్‌à°²‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;tomato-cashew-nuts-masala-curry&period;jpg" alt&equals;"Tomato Cashew Nuts Masala Curry recipe in telugu how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30333" class&equals;"wp-caption-text">Tomato Cashew Nuts Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; సార à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°®‌సాలా దినుసుల‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పావు గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను కూడా జార్ లో వేసి ఫ్యూరీలాగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; దీనిని రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ఫ్యూరీ&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లపాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°®‌సాలా చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత దీనిలో వేయించిన జీడిప‌ప్పు&comma; క‌సూరి మెంతి&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో మూడు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా&comma; నాన్&comma; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ట‌మాట కాజు à°®‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts