Tomato Coconut Pulao : ట‌మాటాలు, కొబ్బ‌రిపాలు క‌లిపి ఇలా పులావ్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Coconut Pulao &colon; à°®‌నం వంటింట్లో నాన్ వెజ్ తోనే కాకుండా వివిధ à°°‌కాల వెజ్ పులావ్ à°²‌ను కూడా వండుతూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా à°¤‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌à°°‌మైన పులావ్ వెరైటీలల్లో ట‌మాట కొకోనట్ పులావ్ కూడా ఒక‌టి&period; ట‌మాటాలు&comma; కొబ్బ‌à°°à°¿ పాల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌సాలా కూర‌à°²‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ పులావ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం పులావ్ లు కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ ట‌మాట కొకోట‌న్ పులావ్ à°¤‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొకోన‌ట్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండిన ట‌మాటాలు &&num;8211&semi; 350 గ్రా&period;&comma; చిక్క‌టి కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; దాల్చిన‌చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6 లేదా 7&comma; గంట‌పాటు నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42052" aria-describedby&equals;"caption-attachment-42052" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42052 size-full" title&equals;"Tomato Coconut Pulao &colon; ట‌మాటాలు&comma; కొబ్బ‌రిపాలు క‌లిపి ఇలా పులావ్ చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;tomato-coconut-pulao&period;jpg" alt&equals;"Tomato Coconut Pulao recipe in telugu very tasty how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42052" class&equals;"wp-caption-text">Tomato Coconut Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొకోన‌ట్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ట‌మాటాల‌కు గాట్లు పెట్టి అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి ట‌మాటాల‌ను మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి ట‌మాటాల‌ను జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి à°¤‌à°¡à°¿ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌రిపాలు&comma; టమాట ఫ్యూరీ&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత‌పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఆవిరి పోయే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొబ్బ‌à°°à°¿ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts