Late Sleep : రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. వైద్యులు చెప్పిన భ‌యంక‌ర‌మైన నిజం ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Late Sleep &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి&period; ప్రోటీన్ à°®‌à°¨ à°¶‌రీరానికి చాలా అవ‌సరం&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; కండ‌రాల‌ను ధృడంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; వివిధ à°°‌కాల ఎంజైమ్స్ à°®‌రియు హార్మోన్ల à°¤‌యారీలో ఇలా అనేక à°°‌కాలుగా ప్రోటీన్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; నేటి à°¤‌రుణంలో చాలా మంది ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌నే తీసుకుంటున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీర à°¬‌రువు à°¸‌మాన‌మైన ప్రోటీన్ ను à°®‌నం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది&period; అన‌గా ఒక కేజి à°¬‌రువుకు ఒక గ్రాము ప్రోటీన్ చొప్పున à°®‌నం రోజూ తీసుకోవాలి&period; ప్రోటీన్ ఉండే ఆహారాల‌ను తీసుకున్న‌ప్ప‌టికి కూడా మన‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ప్రోటీన్ లోపం à°¤‌లెత్త‌డానికి గ‌à°² వివిధ కార‌ణాల్లో రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రించ‌డం కూడా ఒక‌టి&period; రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రించ‌డం à°µ‌ల్ల ప్రోటీన్ లోపం à°µ‌స్తుందా&period;&period; అని ఆశ్య‌ర్చ‌పోతున్నారా&period;&period; కానీ ఇది నిజం&period;&period; ఆల‌స్యంగా నిద్రించ‌డం వల్ల ప్రోటీన్ లోపం à°¤‌లెత్తుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో చ‌నిపోయిన మృత‌క‌ణాల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది&period; ఇలా చ‌నిపోయిన క‌ణాల్లో ఉండే ప్రోటీన్ ను à°®‌à°¨ à°¶‌రీరం తిరిగి వాడుకోగ‌à°²‌దు&period; à°®‌à°¨ à°¶‌రీరం చ‌నిపోయిన మృత‌క‌ణాల‌ను విచ్చినం చేసి వాటిలో ఉండే ప్రోటీన్ ను తిరిగి à°¶‌రీరానికి అందిస్తుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో రోజూ కొన్ని కోట్ల క‌ణాలు చనిపోతూ ఉంటాయి&period; ఇలా చ‌నిపోయిన క‌ణాల నుండి à°µ‌చ్చే ప్రోటీన్ ను à°®‌à°¨ à°¶‌రీరం తిరిగి ఉప‌యోగించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42046" aria-describedby&equals;"caption-attachment-42046" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42046 size-full" title&equals;"Late Sleep &colon; రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా&period;&period; వైద్యులు చెప్పిన à°­‌యంక‌à°°‌మైన నిజం ఇది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;late-sleep&period;jpg" alt&equals;"Late Sleep daily can cause protein deficiency say experts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42046" class&equals;"wp-caption-text">Late Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఈ ప్ర‌క్రియ జ‌రిగితేనే à°¶‌రీరంలో ప్రోటీన్ లోపం à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period; అయితే ఈ ప్ర‌క్రియ à°®‌à°¨ à°¶‌రీరంలో à°®‌నం నిద్రించిన à°¤‌రువాత జ‌రుగుతుంది&period; రాత్రి à°¸‌à°®‌యంలో à°®‌à°¨ à°¶‌రీరం విశ్రాంతిలో ఉన్న‌ప్పుడు ఈ ప్ర‌క్రియ జ‌రుగుతుంది&period; అయితే మనం ఆల‌స్యంగా నిద్రించ‌డం à°µ‌ల్ల ఈ ప్ర‌క్రియ అనేది జ‌à°°‌గ‌దు&period; చ‌నిపోయిన క‌ణాల్లో ఉండే ప్రోటీన్ వ్య‌ర్థాల ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; దీంతో ప్రోటీన్ లోపం తలెత్తుతుంది&period; క‌నుక à°®‌నం రోజూ సాయంత్రం ఆహారాన్ని త్వ‌à°°‌గా తీసుకుని త్వ‌à°°‌గా నిద్రించ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ప్రోటీన్ రీసైకిల్ అయ్యే ప్ర‌క్రియ à°¸‌à°®‌ర్థ‌వంతంగా జ‌రుగుతుంది&period; దీంతో ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts